Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral4b960d8b-7f6f-41d7-9e8e-2b980a255103-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral4b960d8b-7f6f-41d7-9e8e-2b980a255103-415x250-IndiaHerald.jpgప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ద్వారా ఈయన ఊహించిన రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నారూ. అయితే మొదట్లో వేణు స్వామి చెప్పిన విషయాలను ఎవ్వరూ నమ్మలేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ గురించి ఏదో వాగుతున్నాడులే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇక సెలబ్రెటీల విషయంలో ఈయన చెప్పిన విషయాలను నిజం కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దీంతో నమ్మడం మొదలు పెట్టారు. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదంViral{#}devi sri prasad;netizens;Venu Thottempudi;Sangeetha;Fidaa;Nijam;Audience;Cinema;Allu Arjun;Telugu;Wifeవేణుస్వామి భార్యలో.. ఇలాంటి టాలెంట్ కూడా ఉందా?వేణుస్వామి భార్యలో.. ఇలాంటి టాలెంట్ కూడా ఉందా?Viral{#}devi sri prasad;netizens;Venu Thottempudi;Sangeetha;Fidaa;Nijam;Audience;Cinema;Allu Arjun;Telugu;WifeSun, 27 Aug 2023 15:30:00 GMTప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ద్వారా ఈయన ఊహించిన రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నారూ. అయితే మొదట్లో వేణు స్వామి చెప్పిన విషయాలను ఎవ్వరూ నమ్మలేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ గురించి ఏదో వాగుతున్నాడులే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇక సెలబ్రెటీల విషయంలో ఈయన చెప్పిన విషయాలను నిజం కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దీంతో నమ్మడం మొదలు పెట్టారు.


 అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం వేణు స్వామిని నమ్ముతూ ఆయనతో ఇక దోష నివారణ పూజలు కూడా చేయించుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇక ప్రస్తుతం ఈయన ఎంతోమంది సెలబ్రిటీలకు ఆస్థాన జ్యోతిష్యుడుగా కూడా మారిపోయాడు. అయితే ఇక ఎప్పటికప్పుడు సినిమా హీరోల ఫ్యూచర్ ఏంటో చెబుతూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాడు వేణు స్వామి. అయితే వేణు స్వామి భార్య ఒక సెలబ్రిటీ అన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె పేరు శ్రీవాణి.


 అయితే వేణు స్వామి భార్య శ్రీవాణిలో ఉన్న ఒక సరికొత్త టాలెంట్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఆమె ఒక గొప్ప వీణ కళాకారిని. ఎలాంటి సాంగ్ అయినా సరే ఆమె వీణ వాయిస్తూ సంగీత అభిమానులను ఫిదా చేయగలదు. ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ వేదికలపై కూడా శ్రీవాణి తన కలను ప్రదర్శించారు. అయితే ఇటీవలే అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంతో తనదైన రీతిలో పుష్ప చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది వీణ శ్రీవాణి. వీణపై శ్రీవల్లి సాంగును ప్లే చేస్తూ అల్లు అర్జున్ కు దేవిశ్రీప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో వేణు స్వామి భార్య వీణ శ్రీవాణికి ఉన్న టాలెంట్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్: ప్రమోషన్స్ తక్కువ.. రికార్డులు ఎక్కువ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>