MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaiswal-photos0e98831f-07d0-4290-8877-a2f2a6888525-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaiswal-photos0e98831f-07d0-4290-8877-a2f2a6888525-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కంచె సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తన మొదటి సినిమాతోని అచ్చ తెలుగు అమ్మాయిగా మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది.. ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. బాలయ్యతో అఖండ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సరైన అవకాశాలు మాత్రం రాలేదు. సోషPRAGYA JAISWAL;PHOTOS{#}Heart;Instagram;Yashasvi Jaiswal;pragya jaiswal;Success;Blockbuster hit;Heroine;Cinema;Teluguహాట్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..!!హాట్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..!!PRAGYA JAISWAL;PHOTOS{#}Heart;Instagram;Yashasvi Jaiswal;pragya jaiswal;Success;Blockbuster hit;Heroine;Cinema;TeluguSun, 27 Aug 2023 23:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కంచె సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తన మొదటి సినిమాతోని అచ్చ తెలుగు అమ్మాయిగా మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది.. ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. బాలయ్యతో అఖండ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సరైన అవకాశాలు మాత్రం రాలేదు.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.. తన అందాలతో రోజు రోజుకీ మరింత హాట్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రకారులకు షేక్ అయ్యేలా కనిపిస్తున్నాయి.. ప్రగ్యా చేసిన అందాల విందు అబ్బా అంటూ పలువురు నేటిజన్స్  కామెంట్లు చేస్తున్నారు. తన అందాలతో కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ సొగసులతో మరింత అందంగా కనిపిస్తోంది ప్రగ్యా జైస్వాల్.


తన అందాలతో అరాచకం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలు థండర్ థైస్ తో హీటెక్కించేలా చేస్తోంది. తన అందాన్ని చూపిస్తూ అవకాశాలు ఇవ్వండి అంటూ ఎంత చూపిస్తున్న కూడా సరైన అవకాశాలు మాత్రం రాలేకపోతున్నాయి.. స్టార్ హీరోయిన్ అన్న పదానికి ఈ ముద్దుగుమ్మ దూరమై ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతోంది తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలలో మరింత అందంగా కనిపిస్తూ తన తన అందాలతో హార్ట్ డోర్స్ పెయిన్ చేస్తోంది.. పొట్టి దుస్తులను మరింత అందంగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను పెంచుకునేలా ఫోటోలను షేర్ చేస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>