MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan462ed793-e51f-4c40-8e9e-d8d3e9d0fb95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan462ed793-e51f-4c40-8e9e-d8d3e9d0fb95-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ సూపర్ స్టార్ హీరో షారుక్ ఖాన్ .. పఠాన్ చిత్రంతో ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో వివాదాలను ఈ సినిమా సృష్టించినప్పటికీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం జవాన్. ప్రముఖ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవలే విజయ్ తో కలిసి బిగిల్ సినిమాను తెరకెక్కించిన అట్లీ.. ఇప్పుడు షారుక్ ఖాన్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.JAWAN{#}vijay sethupathi;Rajani kanth;Bigil;Audio;Heroine;Jawaan;Joseph Vijay;Posters;Darsakudu;Chitram;september;Director;Cinemaజవాన్ ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్..అక్కడ మాత్రమే..!జవాన్ ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్..అక్కడ మాత్రమే..!JAWAN{#}vijay sethupathi;Rajani kanth;Bigil;Audio;Heroine;Jawaan;Joseph Vijay;Posters;Darsakudu;Chitram;september;Director;CinemaSun, 27 Aug 2023 08:00:00 GMTబాలీవుడ్ సూపర్ స్టార్ హీరో షారుక్ ఖాన్ .. పఠాన్ చిత్రంతో ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  ఎన్నో వివాదాలను ఈ సినిమా సృష్టించినప్పటికీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం జవాన్. ప్రముఖ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవలే విజయ్ తో  కలిసి బిగిల్ సినిమాను తెరకెక్కించిన అట్లీ.. ఇప్పుడు షారుక్ ఖాన్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి పాటలు ఇటీవల ఒక్కొక్కటిగా విడుదలవుతుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మహిళా సాధికారత అనే కోణంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.  ఇప్పటికే నయనతారకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా నెట్టింట చాలా సందడి చేశాయి. నయనతారను ఇప్పటివరకు చూడని సరికొత్త కోణంలో మనకి దర్శకుడు చూపించబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆడియో లాంచ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర బృందం ఈ క్రమంలోనే ఆగస్టు 30వ తేదీన చెన్నైలో చాలా గ్రాండ్ గా ఆడియో లాంచ్ నిర్వహించబోతున్నారు. అంతేకాదు ఇందులో జవాన్ ట్రైలర్ ని కూడా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.  ఇకపోతే ఈ చిత్రానికి పాటలు మరియు ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అనిరుద్ రవిచంద్ర కంపోజ్ చేయగా .. పాటలపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  ఇక సెప్టెంబర్ 9 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాపై బజ్ పెంచడానికి నిర్వాహకులు కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే కేవలం తమిళనాడులోని చెన్నైలో మాత్రమే ఈ సినిమా గ్రాండ్ ఆడియో లాంచ్ నిర్వహించబోతున్నట్లు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గురువుని కలిసి పాదాభివందనం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>