MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun4bf70d7f-3863-4233-80ea-f58d47beac0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun4bf70d7f-3863-4233-80ea-f58d47beac0b-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా గాండీవదారి అర్జున అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సాక్షా వైద్య హీరోయిన్ గా నటించగా ... ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్ లు లభించాయి. మరి ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 60 లక్షల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియVarun{#}arjuna;praveen;prince;cinema theater;Box office;India;Hero;Heroine;Cinema;Teluguమొదటిరోజు "గాండీవదారి అర్జున" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఇవే..!మొదటిరోజు "గాండీవదారి అర్జున" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఇవే..!Varun{#}arjuna;praveen;prince;cinema theater;Box office;India;Hero;Heroine;Cinema;TeluguSun, 27 Aug 2023 08:45:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా గాండీవదారి అర్జున అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సాక్షా వైద్య హీరోయిన్ గా నటించగా ... ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్ లు లభించాయి. మరి ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 60 లక్షల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 15 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 65 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 75 లక్షల షేర్ , 1.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. మొదటి రోజు ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 50 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి షేర్ ... 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 18 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బడిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 17 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథ ... కథనాలు రొటీన్ గానే ఉన్నప్పటికీ ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అర్జున్ రెడ్డి సినిమా దెబ్బకు ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>