Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli3ec3f381-254d-4b12-a8ea-b361b819ed2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli3ec3f381-254d-4b12-a8ea-b361b819ed2c-415x250-IndiaHerald.jpgఈ ఏడాది టీమిండియా రెండు మెగా టోర్నిలు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఒకటి భారత్ వేదికగా ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ అయితే.. మరొకటి అటు పాకిస్తాన్ శ్రీలంక వేదికలలో జరిగే ఆసియా కప్ అని చెప్పాలి. అయితే భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీన ప్రారంభం కాబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్ కి అత్యుత్తమ టీం బరిలోకి దింపాలని బీసీసీఐ భావిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో అటు భారత జట్టుకి ఎంతోప్రతిష్టాత్మకమైనది అని చెప్పాలి. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ Kohli{#}Ireland;Yevaru;World Cup;BCCI;West Indies;Sri Lanka;september;Pakistan;Indiaఆసియా కప్ కోసం.. టీమిండియా ఎప్పుడు బయలుదేరబోతుందో తెలుసా?ఆసియా కప్ కోసం.. టీమిండియా ఎప్పుడు బయలుదేరబోతుందో తెలుసా?Kohli{#}Ireland;Yevaru;World Cup;BCCI;West Indies;Sri Lanka;september;Pakistan;IndiaSat, 26 Aug 2023 13:45:00 GMTఈ ఏడాది టీమిండియా రెండు మెగా టోర్నిలు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఒకటి భారత్ వేదికగా ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ అయితే.. మరొకటి అటు పాకిస్తాన్ శ్రీలంక వేదికలలో జరిగే ఆసియా కప్ అని చెప్పాలి. అయితే భారత్ వేదికగా జరిగే  వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీన ప్రారంభం కాబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్ కి అత్యుత్తమ టీం బరిలోకి దింపాలని బీసీసీఐ భావిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో అటు భారత జట్టుకి ఎంతోప్రతిష్టాత్మకమైనది అని చెప్పాలి.


 అయితే ఇక వన్డే వరల్డ్ కప్ కి ముందు ఎవరు ఫామ్ లో ఉన్నారు అని తెలుసుకునేందుకు ఆసియా కప్ రూపంలో మంచి అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ శ్రీలంక వేదికగా జరగబోయే ఆసియా కప్ లో కూడా బలిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ టోర్ని కూడా ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈనెల 30వ తేదీ నుంచి అటు ఆసియా కప్ జరగబోతుంది. అయితే హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఆసియా కప్ లో భాగంగా భారత్ ఆడే అన్ని మ్యాచ్లు కూడా శ్రీలంక వేదికగానే జరగబోతున్నాయ్ అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న వెస్టిండీస్ ఇక ఇటీవలే ఐర్లాండ్ పర్యటనను ముగించుకున్న టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా ఒకచోట చేరిపోయారు. ప్రస్తుతం ఇక అందరూ ఆటగాళ్లకు కూడా ఫిట్నెస్ టెస్టులు నిర్వహించడంలో  బీసీసిఐ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఇక ఆసియా కప్ కోసం టీమిండియా ఎప్పుడు శ్రీలంక బయలుదేరబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికీ బెంగళూరుకు చేరుకున్న 17 మంది ప్లేయర్లు ఇక ఆలూరులో జరుగుతున్న శిక్షణ శిబిరం, కండిషనింగ్ క్యాంపులో పాల్గొన్నారు. కాగా భారత జట్టు ఈ నెల 30వ తేదీన శ్రీలంక బయలుదేరబోతుందట. కాగా భారత్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ రెండవ తేదీన పాకిస్తాన్తో ఆడబోతుంది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>