MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money24d8e8eb-ffca-4635-ba80-91419d4cb3ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money24d8e8eb-ffca-4635-ba80-91419d4cb3ef-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మహిళలు వ్యాపారం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు పెట్టుబడి కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ముద్రా రుణాల ద్వారా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యాపారానికి కావలసిన రుణాన్ని ఎటువంటి తనఖా లేకుండా చెల్లిస్తోంది. ఇకపోతే మీరు చక్కటి బిజినెస్ మొదలుపెట్టి భారీ ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేయడం వల్ల చక్కటి ఆదాయం లభిస్తుంది. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైన ఆహారాలMONEY{#}Manam;GovernmentMoney : మహిళల కోసం అద్భుతమైన బిజినెస్ ఐడియా..!Money : మహిళల కోసం అద్భుతమైన బిజినెస్ ఐడియా..!MONEY{#}Manam;GovernmentSat, 26 Aug 2023 11:00:00 GMTఇటీవల కాలంలో మహిళలు వ్యాపారం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు పెట్టుబడి కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ముద్రా రుణాల ద్వారా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యాపారానికి కావలసిన రుణాన్ని ఎటువంటి తనఖా లేకుండా చెల్లిస్తోంది. ఇకపోతే మీరు చక్కటి బిజినెస్ మొదలుపెట్టి భారీ ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేయడం వల్ల చక్కటి ఆదాయం లభిస్తుంది.

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలనే ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తున్న నేపథ్యంలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనినే ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. మహిళలు మీరు ఖాళీ సమయంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసి డబ్బు సంపాదించవచ్చు. ఇకపోతే చిరుతిళ్లు పలు రకాల స్నాక్స్, ఆరోగ్యకరమైనవి తయారుచేసి అమ్మడం వల్ల చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు.

ముఖ్యంగా చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వినియోగించి స్నాక్స్ తయారుచేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ప్రస్తుతం హోటల్ మేనేజ్మెంట్ కేంద్రాలు కూడా షార్ట్ టర్న్ కోర్సులను నిర్వహిస్తున్న నేపథ్యంలో మీరు ఉపాధి శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ పొంది, మంచి రుచికరమైన వంటలను తయారు చేయవచ్చు. ఇందుకోసం కాస్త పెట్టుబడి అవసరమవుతుంది. ఇకపోతే మీరు తయారు చేసిన ఆహార పదార్థాలను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా అమ్మవచ్చు ఇకపోతే మీరు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించాలి అన్నట్లయితే FSSAI సంస్థ నుంచి పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. అంతేకాదు స్థానికంగా కూడా పరిమిషన్లు తీసుకున్నట్లయితే మీ వ్యాపారం సాఫీగా సాగుతుంది. ఇక మహిళలు ప్రతిరోజు ఖాళీ సమయంలో ఇలాంటివి తయారుచేసి అమ్మడం వల్ల లాభంతో పాటు మరి నలుగురికి సహాయపడే అవకాశం ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>