MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha2de107c0-abe0-4205-bb5c-c0913e0d613e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha2de107c0-abe0-4205-bb5c-c0913e0d613e-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డిజే టిల్లు మూవీ తో సూపర్ క్రేజ్ ను ... సూపర్ సక్సెస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత నుండి ఈ నటికి తెలుగు లో వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ నటి తాజాగా కార్తికేయ హీరోగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన బెదురులంక 2012 అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదNeha{#}karthikeya;kartikeya;kiran;neha shetty;Godavari River;Ramzan;Viswak sen;Red;Success;Box office;media;BEAUTY;Heroine;Telugu;cinema theater;Cinemaరెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తున్న నేహ శెట్టి..!రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తున్న నేహ శెట్టి..!Neha{#}karthikeya;kartikeya;kiran;neha shetty;Godavari River;Ramzan;Viswak sen;Red;Success;Box office;media;BEAUTY;Heroine;Telugu;cinema theater;CinemaSat, 26 Aug 2023 10:30:00 GMTమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డిజే టిల్లు మూవీ తో సూపర్ క్రేజ్ ను ... సూపర్ సక్సెస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత నుండి ఈ నటికి తెలుగు లో వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ నటి తాజాగా కార్తికేయ హీరోగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన బెదురులంక 2012 అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ నిన్న అనగా ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న రూల్స్ రంజాన్ అనే సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేహా శెట్టి కి సంబంధించిన ఈ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>