Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigbossdf3e1dfd-3401-45e0-a9e7-912120439ebc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigbossdf3e1dfd-3401-45e0-a9e7-912120439ebc-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏడవ సీజన్ ప్రేక్షకులందరికీ అలరించేందుకు సిద్ధమైంది. కాగా ఉల్టా పల్టా అంటూ ప్రోమో విడుదల చేసి నాగార్జున బిగ్బాస్ ఏడవ సీజన్ పై అందరిలో అంచనాలను పెంచేశాడు అని చెప్పాలి. అయితే బిగ్బాస్ ప్రకటన విడుదలైందో లేదో ఇక హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. బిగ్ బాస్ సీజన్ ప్రారంభానికి ముందు ఇక ఎప్పుడూ కూడా హౌస్ లోకి వెళ్ళబోయBigboss{#}Akkineni Nagarjuna;Pooja Hegde;Sheetal;amar;anil music;anjali;gautham new;gautham;prince;priyanka;Bigboss;Jabardasth;Rangasthalam;Yevaru;Heroine;Houseబిగ్ బాస్ 7 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే.. ముందే చెప్పేసిన మాజీ కంటెస్టెంట్?బిగ్ బాస్ 7 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే.. ముందే చెప్పేసిన మాజీ కంటెస్టెంట్?Bigboss{#}Akkineni Nagarjuna;Pooja Hegde;Sheetal;amar;anil music;anjali;gautham new;gautham;prince;priyanka;Bigboss;Jabardasth;Rangasthalam;Yevaru;Heroine;HouseSat, 26 Aug 2023 09:00:00 GMTతెలుగు బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు ఏడవ సీజన్ ప్రేక్షకులందరికీ అలరించేందుకు సిద్ధమైంది. కాగా ఉల్టా పల్టా అంటూ ప్రోమో విడుదల చేసి నాగార్జున బిగ్బాస్ ఏడవ సీజన్ పై అందరిలో అంచనాలను పెంచేశాడు అని చెప్పాలి. అయితే బిగ్బాస్ ప్రకటన విడుదలైందో లేదో ఇక హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్  ఎవరు అనే విషయంపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.


 బిగ్ బాస్  సీజన్ ప్రారంభానికి ముందు ఇక ఎప్పుడూ కూడా హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఎంతోమంది సెలెబ్రెటీల పేర్లు అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలా వైరల్ గా మారిపోయిన పేర్లలో కొంతమంది నిజంగానే హౌస్ లోకి వెళ్తే ఇంకొంతమంది పేర్లు మాత్రం కేవలం పుకార్లుగానే మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఇలాగే ఎంతో మంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. అయితే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి ఇక ఏడవ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల  పేర్లను బయటపెట్టాడు.


 ఆ వివరాలు చూసుకుంటే.. అమర్ దీప్, కార్తీకదీపం మోనిత, జానకి కలగనలేదు ప్రియాంక జైన్, అంజలి పవన్, జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, యాంకర్ ప్రత్యూష, నటి షకీలా, మై విలేజ్ షో యూట్యూబర్ అనిల్ గీల, ఆట సందీప్, పూజా మూర్తి, రియాజ్ , ప్రిన్స్ యావర్, శీతల్ గౌతమన్, రంగస్థలం మహేష్ ఆచంట, సింగర్ దామిని, పల్లవి ప్రశాంత్,  జబర్దస్త్ నరేష్, గౌతమ్ కృష్ణ, యూట్యూబర్ తేజ, హీరోయిన్ ఫర్జానా, యాక్టర్ క్రాంతి, శుభశ్రీ రాయగురు లాంటివారు బిగ్ బాస్ లోకి వెళ్తారని అంచనా వేశాడు ఆదిరెడ్డి. మరి ఆదిరెడ్డి చెప్పిన వారిలో ఎవరెవరు నిజంగానే బిగ్ బాస్ లోకి వెళ్తారని ఆ టాపిక్ గా మారిపోయింది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>