MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood52fdf1ed-f9c6-4290-aeba-fd49566d5c8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood52fdf1ed-f9c6-4290-aeba-fd49566d5c8f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాపులు అవుతూ వస్తున్నాయి. మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మొదటిసారిగా కలిసిన నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల ఆయన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా యావరేజ్ టాక్ తో బయ్యర్లకు 30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. కాగా ఈ సినిమా వచ్చిన రెండు వారాలకి ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా విడుదల అయింది. tollywood{#}varun tej;arjuna;Pawan Kalyan;praveen;Hero;media;Chiranjeevi;News;Cinemaఅసలు మెగా హీరోలకి ఏమైంది.. సినిమాల విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు..!?అసలు మెగా హీరోలకి ఏమైంది.. సినిమాల విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు..!?tollywood{#}varun tej;arjuna;Pawan Kalyan;praveen;Hero;media;Chiranjeevi;News;CinemaSat, 26 Aug 2023 12:40:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాపులు అవుతూ వస్తున్నాయి. మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మొదటిసారిగా కలిసిన నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల ఆయన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా యావరేజ్ టాక్ తో బయ్యర్లకు 30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. కాగా ఈ సినిమా వచ్చిన రెండు వారాలకి ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా విడుదల అయింది.

 కాగా ఈ సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో బయ్యర్లకు 50 కోట్లకు పైగానే మిగిల్చింది అన్న వార్తలు వినబడుతున్నాయి. కాగా వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా ఫ్లోప్స్ గా   నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలు వచ్చిన వారం రోజుల తర్వాత అంటే ఆగస్టు 25న మరొక మెగా హీరో అయిన వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున సినిమా విడుదల అయింది. కాగా ఈ హీరో నటించిన ఈ సినిమా మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ మీ సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులు ఒక రేంజ్ లో నిరాశ పడుతున్నారు.

అయితే వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన గాండీవ దారి అర్జున సినిమా తో మళ్లీ ఫామ్ లోకి వస్తాడని కోరుకున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో  మెగా హీరోలు అందరూ కూడా కన్ఫ్యూషన్ లో పడ్డట్లుగా తెలుస్తోంది. అలా ఇప్పుడు మెగా అభిమానులు తీవ్ర నిరాశపడుతున్నారు. కేవలం ఒక్క మెగా హీరో సినిమా అయినా మంచి విజయాన్ని అందుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నా సమయంలో వరుసగా ముగ్గురు హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మారడంతో ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>