MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth702708e9-e0e8-43e1-86ef-53d9979ec9bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth702708e9-e0e8-43e1-86ef-53d9979ec9bf-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తాజాగా అందరికి మరోసారి తెలిసింది.గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడిన రజినీకాంత్ జైలర్ సినిమాతో ఇంకో 10 సంవత్సరాలు ఫ్యాన్స్ గర్వంగా మాట్లాడుకునే సూపర్ డూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన జైలర్ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఐదు రాష్ట్రాల్లో రRAJINIKANTH{#}Dilip Kumar;anirudh ravichander;editor mohan;jaaki;ramya krishnan;KGF;Kumaar;Kerala;Bahubali;Kannada;Rajani kanth;Darsakudu;News;Cinema;Hero;Director;Indianజైలర్ ఖాతాలో మరో రేర్ రికార్డ్?జైలర్ ఖాతాలో మరో రేర్ రికార్డ్?RAJINIKANTH{#}Dilip Kumar;anirudh ravichander;editor mohan;jaaki;ramya krishnan;KGF;Kumaar;Kerala;Bahubali;Kannada;Rajani kanth;Darsakudu;News;Cinema;Hero;Director;IndianSat, 26 Aug 2023 17:35:00 GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తాజాగా అందరికి మరోసారి తెలిసింది.గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడిన రజినీకాంత్ జైలర్ సినిమాతో ఇంకో 10 సంవత్సరాలు ఫ్యాన్స్ గర్వంగా మాట్లాడుకునే సూపర్ డూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన జైలర్ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఐదు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లూ సాధించిన తొలి నాన్ సీక్వెల్ ఇండియన్ సినిమాగా జైలర్ రికార్డులకు ఎక్కింది. ఇప్పటి దాకా కేజీఎఫ్ 2, బాహుబలి 2 చిత్రాలు మాత్రమే ఈ సూపర్ ఘనతను అందుకున్నాయి.


 జైలర్ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇంకా కర్ణాటక రాష్ట్రాల్లో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా ఇప్పటి దాకా ప్రపంచ వ్యాప్తంగా రూ.585 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.విడుదల అయ్యి 3 వారాలు అవుతున్నా ఈ సినిమా 75% స్క్రీన్ కౌంట్ తో దూసుకుపోతుంది.ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించగా తమన్నా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇంకా మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్, ఇంకా జాకీ ష్రాఫ్, కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ సంస్థ రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండనుందని దర్శకుడు నెల్సన్ చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో రజినీకాంత్ అభిమానులు పుల్ హ్యాపీగా ఉన్నారు.600 కోట్లకు ఇంకో అడుగు దూరంలో ఉంది జైలర్. మరి ఆ ఫీట్ ని కూడా సాధిస్తుందో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరోలకు శాపం తగిలిందా ఏంటీ.. ఎందుకిలా అవుతుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>