MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaf921b428-053d-4816-b183-b1bb6d5dc0d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaf921b428-053d-4816-b183-b1bb6d5dc0d7-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో స్టార్ హీరోలలో ఒకటైన సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రాలలో జై భీమ్ కూడా ఒకటి.. ఈ చిత్రం కరోనా సమయంలో ఓటీటి లో విడుదలై ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నది... అయితే నేషనల్ అవార్డులో ఉత్తమ నటుడిగా అవార్డు సూర్యకి వస్తుందని అందరూ కూడా అనుకున్నారు.. కానీ అందుకు భిన్నంగా జరగడం జరిగింది. అయితే ఈ సినిమాకు అవార్డు రాకపోవడానికి ఇతర కారణాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాకి ఇప్పటికే అవార్డు వచ్చిన నేపథ్యంలో వరుసగా రెంSURYA{#}Komaram Bheem;surya sivakumar;Chitram;Heroine;bollywood;News;Cinema;India;Successసూర్యకు అవార్డు రాకపోవడానికి కారణం ఇవేనా.?సూర్యకు అవార్డు రాకపోవడానికి కారణం ఇవేనా.?SURYA{#}Komaram Bheem;surya sivakumar;Chitram;Heroine;bollywood;News;Cinema;India;SuccessSat, 26 Aug 2023 14:00:00 GMTకోలీవుడ్లో స్టార్ హీరోలలో ఒకటైన సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రాలలో జై భీమ్ కూడా ఒకటి.. ఈ చిత్రం కరోనా సమయంలో ఓటీటి లో విడుదలై ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నది... అయితే నేషనల్ అవార్డులో ఉత్తమ నటుడిగా అవార్డు సూర్యకి వస్తుందని అందరూ కూడా అనుకున్నారు.. కానీ అందుకు భిన్నంగా జరగడం జరిగింది. అయితే ఈ సినిమాకు అవార్డు రాకపోవడానికి ఇతర కారణాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాకి ఇప్పటికే అవార్డు వచ్చిన నేపథ్యంలో వరుసగా రెండుసార్లు ఒకే హీరోకు కూడా పురస్కారం ఇవ్వడం జరగదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. .


థియేటర్లో విడుదల కాని సినిమాలకు కూడా అవార్డు విషయంలో జై భీమ్ సినిమాకి రాకపోవడానికి ఒక కారణం అన్నట్లుగా సమాచారం ..జై భీమ్ సినిమాకు అవార్డు రానంతమాత్రాన సూర్య నటనను తక్కువ చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సూర్య ప్రతిభకు ఏ అవార్డు రాకపోయినా సరే రాబోయే రోజుల్లో కచ్చితంగా అవార్డులు వచ్చే అవకాశం ఉంటాయని తెలుపుతున్నారు. తమకు అవార్డు రాకపోవడం గురించి సూర్య ఎలా స్పందిస్తారో చూడాలి మరి ఇప్పటివరకు పలువురు హీరోలు అయితే స్పందించడం జరిగింది.


జై భీమ్ సినిమాకి ఏదో ఒక విభాగంలో అవార్డు వచ్చి ఉంటే బాగుండు అని పలువురు  సినీ సెలబ్రిటీలు సైతం తెలియజేస్తున్నారు. పుష్ప సినిమాకు వచ్చిన స్థాయిలో జై భీమ్ సినిమా సక్సెస్ దక్కలేదని మరి కొంతమంది అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్న కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటి దిశ పటాని నటిస్తోంది. సూర్య బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయడంతో మంచి క్రేజ్ అందుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>