MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb865a740-da40-43f6-a3aa-9a0e736eb2cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb865a740-da40-43f6-a3aa-9a0e736eb2cb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ అందులో కొందరికి మాత్రమే ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంటుంది. అలా వారు వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో నీ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదుని కూడా తన సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం వరుస సినిమాలో లైన్లో పెట్టాడు పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక tollywood{#}laya;GEUM;Joseph Vijay;shankar;Pawan Kalyan;Tollywood;media;Ram Charan Teja;Telugu;Kollywood;Hero;News;Director;Cinema;Indiaరామ్ చరణ్ సినిమాలో మరొక తెలుగు స్టార్ హీరో.. ఎవరంటే..!?రామ్ చరణ్ సినిమాలో మరొక తెలుగు స్టార్ హీరో.. ఎవరంటే..!?tollywood{#}laya;GEUM;Joseph Vijay;shankar;Pawan Kalyan;Tollywood;media;Ram Charan Teja;Telugu;Kollywood;Hero;News;Director;Cinema;IndiaSat, 26 Aug 2023 14:40:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ అందులో కొందరికి మాత్రమే ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంటుంది. అలా వారు వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో నీ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదుని కూడా తన సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం వరుస సినిమాలో లైన్లో పెట్టాడు పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో  ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

కాగా ముందు నుండి ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న అయితే వాటికి అనుగుణంగానే ఈ సైమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తలకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు కాగా ఈ సినిమా షూటింగ్ పట్టాలపై  ఉండగానే రామ్ చరణ్ తన 16వ సినిమాని కూడా ఉప్పెనఫేం బుచ్చిబాబుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతుంది అన్న వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దాంతోపాటు ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్గా కనిపించబోతున్నాడు అన్న సమాచారం కూడా వినబడుతుంది .అయితే ప్రస్తుతం ఏ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం.

 కాగా శంకర్ మరియు చరణ్ కాంబినేషన్ను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తీసుకురాబోతున్నట్లుగా కూడా అంటున్నారు. ఇందులో భాగంగానే చాలామంది బడా యాక్టర్లు కూడా ఈ సినిమాలో ఉన్నారట. ఇందులో భాగంగానే ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లయ సైతం ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. దాంతో పాటు ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని కూడా సెలెక్ట్ చేశారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఉన్నాడని అంటున్నారు. అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం ఒక టాలీవుడ్ యంగ్ హీరోని సెలెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరు అన్నది ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు .ప్రస్తుతం కొందరి స్టార్ హీరోల పేర్లు అనుకున్న.ప్పటికీ ఇంకా ఫైనల్ చేయలేదు అని అంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరోలకు శాపం తగిలిందా ఏంటీ.. ఎందుకిలా అవుతుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>