MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani453b9c0c-25c4-40dd-bdd8-b5002ae8343a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani453b9c0c-25c4-40dd-bdd8-b5002ae8343a-415x250-IndiaHerald.jpg69 వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమాకు అవార్డు రాలేకపోవడంపై ఫ్యాన్స్‌ సహా పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అవార్డు గెలుచుకోవడానికి అన్ని అర్హతులున్నా ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమాకు జాతీయ పురస్కారం వరించలేదు. దీనిపై నెట్టింటా పెద్ద రచ్చ రచ్చజరుగుతోంది.ఇదేమో కానీ నాని ‘జై భీమ్‌’ సినిమాకు అవార్డు రాకపోవడంపై హార్ట్‌ బ్రేక్‌ అయినట్లు ఓ పోస్ట్‌ పెట్టాడు.అసలు అలా పోస్ట్ పెట్టాల్సిన పనేంటని పలువురు విభిన్నంగా స్పందిస్తున్నారు.NANI{#}Writer;Nani;prema;Raccha;Love;shyam;netizens;Tollywood;Hero;Telugu;Cinemaనానిని విమర్శిస్తున్న ఫ్యాన్స్? ఎందుకంటే?నానిని విమర్శిస్తున్న ఫ్యాన్స్? ఎందుకంటే?NANI{#}Writer;Nani;prema;Raccha;Love;shyam;netizens;Tollywood;Hero;Telugu;CinemaSat, 26 Aug 2023 18:12:06 GMT69 వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమాకు అవార్డు రాలేకపోవడంపై ఫ్యాన్స్‌ సహా పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అవార్డు గెలుచుకోవడానికి అన్ని అర్హతులున్నా ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమాకు జాతీయ పురస్కారం వరించలేదు. దీనిపై నెట్టింటా పెద్ద రచ్చ రచ్చజరుగుతోంది.ఇదేమో కానీ నాని ‘జై భీమ్‌’ సినిమాకు అవార్డు రాకపోవడంపై హార్ట్‌ బ్రేక్‌ అయినట్లు ఓ పోస్ట్‌ పెట్టాడు.అసలు అలా పోస్ట్ పెట్టాల్సిన పనేంటని పలువురు విభిన్నంగా స్పందిస్తున్నారు. రాక రాక మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ నేషనల్ అవార్డులు వచ్చాయి. అందుకు సంతోషించాల్సింది పోయి పరభాష సినిమా పై అంత ప్రేమ ఎందుకని నానిని విమర్శిస్తున్నారు. 


మన సినిమాలకు అవార్డులు రానందుకు వాళ్ళు ఏమైన ఫీల్ అయ్యారా అంటూ నానిని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన’శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా ఏడాదినర్థం కిందట విడుదలై మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నాని నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు అంటూ లేడు. ముఖ్యంగా బెంగాళీ రచయిత శ్యామ్‌ సింగరాయ్‌ పాత్రలో నాని చాలా బాగా నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పునర్జన్మల కాన్సెప్ట్‌తో రాహుల్‌ ఈ సినిమాను ఛాయా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇంకా అంతే అద్భుతంగా నాని, సాయిపల్లవిలు నటించారు.ఈ సినిమాకి రానందుకు నాని బాధ పడాలి కానీ మనల్ని పట్టించుకోని పరభాష సినిమాకి అంతలా ఫీల్ అయ్యి పోస్ట్ పెట్టాల్సిన పని లేదని నానిని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.అలాగే ఉప్పెన సినిమా కంటే శ్యామ్ సింగరాయ్ చాలా బెటర్ అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు.అసలు ఆర్ ఆర్ ఆర్, పుష్ప, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలు ఉండగా ఉప్పెన సినిమాకి ఎలా అవార్డ్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరోలకు శాపం తగిలిందా ఏంటీ.. ఎందుకిలా అవుతుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>