Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralfb353c74-90a0-460f-8c90-98c56c631227-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralfb353c74-90a0-460f-8c90-98c56c631227-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనిషి అన్నాక దగ్గు తుమ్ము రావడం సహజం. ఇలా దగ్గు తుమ్ము రాని మనిషి అనే వాడే లేడు అనడంలోనూ సందేహం లేదు. అయితే తుమ్ము వచ్చినప్పుడు హావభావాలు ఎలా ఉంటాయి అని ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. ఒక్కసారిగా అంతా బ్లాంక్ అయిపోతుంది. కళ్ళు వాటంతట అవే మూసుకుంటాయి. తర్వాత రెప్పపాటు కాలంలో తుమ్ము వచ్చి అంత సాధారణంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే తుమ్ము విషయంలో కొంతమందికి ఎన్నో నమ్మకాలు కూడా ఉన్నాయి. బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పని జరగదని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. దీంతో ఇలా ఎవరైనా Viralకళ్ళు తెరిచి తుమ్ముతానని ఛాలెంజ్ చేసింది.. చివరికి?కళ్ళు తెరిచి తుమ్ముతానని ఛాలెంజ్ చేసింది.. చివరికి?ViralSat, 26 Aug 2023 11:00:00 GMTసాధారణంగా మనిషి అన్నాక దగ్గు తుమ్ము రావడం సహజం. ఇలా దగ్గు తుమ్ము రాని మనిషి అనే వాడే లేడు అనడంలోనూ సందేహం లేదు. అయితే తుమ్ము వచ్చినప్పుడు హావభావాలు ఎలా ఉంటాయి అని ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. ఒక్కసారిగా అంతా బ్లాంక్ అయిపోతుంది. కళ్ళు వాటంతట అవే మూసుకుంటాయి. తర్వాత రెప్పపాటు కాలంలో తుమ్ము వచ్చి అంత సాధారణంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే తుమ్ము విషయంలో కొంతమందికి ఎన్నో నమ్మకాలు కూడా ఉన్నాయి. బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పని జరగదని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. దీంతో ఇలా ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు తుమ్మితే కాసేపు ఇంట్లోకి వచ్చి కూర్చొని మళ్లీ బయలుదేరడం చేస్తూ ఉంటారు.



 మరి కొంతమంది గడప మీద కూర్చొని తుమ్మ కూడదు అని చెబుతూ ఉంటారు. దీంతో ఇలా ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా గడప మీద కూర్చున్నప్పుడు బయట వారి నుంచి తిట్లు ఎందుకు అని కొంతమంది తుమ్మును ఆపుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా తుమ్మును ఆపుకుంటే కంటి నరాలు దెబ్బతింటాయని రకరకాలుగా చెబుతూ ఉంటారు అని చెప్పాలి   అయితే తుమ్మినప్పుడు కళ్ళు మూయకుండా ఉండగలమా అంటే అది అసాధ్యం అని చెబుతారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం కళ్ళు మూయకుండా తుమ్మితే ఎలా ఉంటుంది అని ఒకసారి ప్రయోగం చేసింది.


 ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఛాలెంజ్ లకు కొదవ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక యువతి కూడా అందరిలాగా కళ్ళు మూసి తుమ్మకుండా కళ్ళు మూయకుండానే తుమ్ముతాను అంటూ చాలెంజ్ చేసింది. ఈ క్రమంలోనే ముక్కులో ఒక పెన్ పెట్టుకొని తుమ్ము రావడం కోసం ప్రయత్నం చేసింది. ఇక తుమ్ము రాగానే కళ్ళు మూయకుండా తుమ్మగలిగింది. కనురెప్పలు  కాస్త కదిలినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంతకుమించి ఏమీ జరగలేదు. అయితే ఈ ఛాలెంజ్ పూర్తికాగానే ఆ యువతకి విపరీతంగా నవ్వొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్  షాక్ అవుతున్నారు. అంతేకాదు ఇది చుసిన వాళ్ళు కూడా ఇలా కళ్ళు తెరిచి తుమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పాలి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>