BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/polling08365e9a-3842-4486-9345-e40e3fae57f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/polling08365e9a-3842-4486-9345-e40e3fae57f5-415x250-IndiaHerald.jpgతెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ ఉంటుందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోష్యం చెప్పారు. కుటుంబ పార్టీ మాదిరి ఇంట్లో కూర్చొని టిక్కెట్లు ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది కదా అలా చేయలేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేయడం భయంతోనని ప్రజలు అనుకుంటున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాను, తPOLLING{#}Kumaar;Telangana;MP;Nalamada Padmavathi Reddy;Nalgonda;December;November;Application;Reddy;Jonnalagadda Padmavathy;Kodad;Wife;Congress;Partyతెలంగాణలో నవంబర్ 30న పోలింగ్?తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్?POLLING{#}Kumaar;Telangana;MP;Nalamada Padmavathi Reddy;Nalgonda;December;November;Application;Reddy;Jonnalagadda Padmavathy;Kodad;Wife;Congress;PartySat, 26 Aug 2023 06:47:00 GMTతెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ ఉంటుందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోష్యం చెప్పారు. కుటుంబ పార్టీ మాదిరి ఇంట్లో కూర్చొని టిక్కెట్లు ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది కదా అలా చేయలేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేయడం భయంతోనని ప్రజలు అనుకుంటున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.


తాను, తన భార్య ఉత్తమ్‌ పద్మావతి ఇద్దరం హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి దరఖాస్తు చేసినట్లు పేర్కొన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్‌ చేస్తామన్నారు. దేశంలో లిక్కర్ అమ్మకాల్లో...అవినీతిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద లక్షా ఇరవై వేల రూపాయల అప్పు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెండు తెలుగు రాష్ట్రాల్లో "జైలర్" మూవీకి వచ్చిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>