MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood25a91f02-a6a0-4bbd-b5c8-e10f10657fbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood25a91f02-a6a0-4bbd-b5c8-e10f10657fbb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ లవర్స్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓ జి సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ సాహో సినిమా తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. గ్యాంగ్స్టర్ బ్యాగ్రౌండ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ యాక్షన్ పై అభిమానులతో పాటు సాధారణ సినీ ఆడియన్స్ లో సైతం భారీ అంచనాలో నెలకొన్నాయి. tollywood{#}sujeeth;Thailand;Saaho;Master;kalyan;vikram;Fidaa;Pawan Kalyan;Tamil;Audience;Arjun;Telugu;Director;kushi;Kushi;News;Cinemaస్టార్ నటుడి వాయిస్ తో పవన్ ఓజి గ్లిమ్ప్స్..!?స్టార్ నటుడి వాయిస్ తో పవన్ ఓజి గ్లిమ్ప్స్..!?tollywood{#}sujeeth;Thailand;Saaho;Master;kalyan;vikram;Fidaa;Pawan Kalyan;Tamil;Audience;Arjun;Telugu;Director;kushi;Kushi;News;CinemaSat, 26 Aug 2023 16:35:00 GMTటాలీవుడ్ సినీ లవర్స్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓ జి సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ సాహో సినిమా తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. గ్యాంగ్స్టర్ బ్యాగ్రౌండ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ  సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ యాక్షన్ పై అభిమానులతో పాటు సాధారణ సినీ ఆడియన్స్ లో సైతం భారీ అంచనాలో నెలకొన్నాయి. 

డి వివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని భారీ ఎత్తుగా ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్ అని పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని థాయిలాండ్ లో నిర్వహించబోతున్నట్లుగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది .ఈ నేపథ్యంలో నీ చిత్ర బృందం మొత్తం ఆదేశానికి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఏవో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్లిమ్ప్స్ పై కూడా ఆగిపోయే వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో

పాటు పవర్ఫుల్ గ్లిప్స్ ని కూడా విడుదల చేయాలని  ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లిమ్ప్స్ పై ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. తమిళ నటుడు అర్జున్ దాస్ ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవబోతున్నాడు. మాస్టర్ ఖైదీ విగ్రహం వంటి సినిమాలతో బాగా పాపులర్ అయిన ఈ నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తన నటనతో పాటు బేస్ వాయిస్ ని కలిగి ఉండడంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. కాగా విక్రమ్ సినిమాలో రోలెక్స్ కు వాయిస్ ఇచ్చింది ఇతనే. ఆయన గంభీరమైన గొంతుకో ప్రేక్షకులు ఎంతలా ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే అర్జున్ దాస్ వాయిస్ తోనే ఓజి గ్లిమ్ప్స్ ను రెడీ చేస్తున్నారట చిత్ర బృందం. గ్లిమ్స్ 72 సెకండ్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఫాన్స్ ఒక రేంజ్ లో ఖుషి అవుతున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరోలకు శాపం తగిలిందా ఏంటీ.. ఎందుకిలా అవుతుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>