BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/educationd4342279-a8b4-435b-be2b-a7ee7fb85fb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/educationd4342279-a8b4-435b-be2b-a7ee7fb85fb7-415x250-IndiaHerald.jpgఏపీలోని విజయనగరం జిల్లాలో కొత్తగా ట్రైబల్ వర్శిటీ అందుబాటులోకి రాబోతోంది. ఈ గిరిజ‌న‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో కోర్సులు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్‌ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్‌ వంటి మొత్తం 14 రకాల కోర్సులను అందించబోతున్నారు. అంతే కాదు.. ఈ కోర్సులతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్, ఒకేషనల్, జాబ్‌ EDUCATION{#}Vijayanagaram;Vizianagaram;students;University;Degreeఏపీలో ట్రైబల్‌ వర్శిటీ.. కోర్సులు ఇవే?ఏపీలో ట్రైబల్‌ వర్శిటీ.. కోర్సులు ఇవే?EDUCATION{#}Vijayanagaram;Vizianagaram;students;University;DegreeFri, 25 Aug 2023 09:30:00 GMTఏపీలోని విజయనగరం జిల్లాలో కొత్తగా ట్రైబల్ వర్శిటీ అందుబాటులోకి రాబోతోంది. ఈ గిరిజ‌న‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో కోర్సులు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్‌ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్‌ వంటి మొత్తం 14 రకాల కోర్సులను అందించబోతున్నారు.


అంతే కాదు.. ఈ కోర్సులతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్, ఒకేషనల్, జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ వంటి కోర్సులను కూడా అందించబోతున్నారు. అలాగే గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి కూడా ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సాహం లభించనుంది. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్‌ భవనాల్లో నిర్వహిస్తున్న ఈ వర్సిటీ తరగతుల్లో ఇప్పటికే 385 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీముఖి ధరించిన ఈ వజ్రాల హారం ఖరీదు ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>