BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jaganbd89a3d6-349e-495f-b516-f989053a874c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jaganbd89a3d6-349e-495f-b516-f989053a874c-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్‌ ఇప్పుడు ఈ పేరు తెలుగు సినిమా చరిత్రలో మారుమోగిపోతోంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు నటుడూ సాధించని విజయం అల్లు అర్జున్‌ సాధించాడు.. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకుని అల్లు అర్జున్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అల్లు అర్జున్‌ను ఏపీ సీఎం జగన్ కూడా అభినందించారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడిందని సీఎం జ‌గ‌న్‌ ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలకు పలు జాతీయ అవార్డులు రావటంపై సీఎం వైయ‌స్‌ జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి jagan{#}Anandam;Varsham;Sangeetha;history;Jagan;Andhra Pradesh;Telugu;CMఅల్లు అర్జున్‌కు సీఎం జగన్‌ అభినందనలు!అల్లు అర్జున్‌కు సీఎం జగన్‌ అభినందనలు!jagan{#}Anandam;Varsham;Sangeetha;history;Jagan;Andhra Pradesh;Telugu;CMFri, 25 Aug 2023 09:17:00 GMTఅల్లు అర్జున్‌ ఇప్పుడు ఈ పేరు తెలుగు సినిమా చరిత్రలో మారుమోగిపోతోంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు నటుడూ సాధించని విజయం అల్లు అర్జున్‌ సాధించాడు.. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకుని అల్లు అర్జున్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అల్లు అర్జున్‌ను ఏపీ సీఎం జగన్ కూడా అభినందించారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడిందని సీఎం జ‌గ‌న్‌ ఆనందం వ్యక్తం చేశారు.


తెలుగు సినిమాలకు పలు జాతీయ అవార్డులు రావటంపై సీఎం వైయ‌స్‌ జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి జాతీయ ఉత్తమ న‌టుడిగా ఎంపికైన అల్లు అర్జున్‌కు, ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు తెలిపారు.  పుష్ప సినిమాతో ఉత్తమ సంగీత ద‌ర్శకుడి అవార్డు గెలుచుకున్న దేవిశ్రీ‌ప్రసాద్‌కు, ఉత్తమ పాట‌ల ర‌చ‌యిత‌గా (కొండ పొలం) జాతీయ అవార్డు గెలుచుకున్న చంద్రబోస్‌ను  కూడా సీఎం వైయ‌స్ జగన్ అభినందించారు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని ఏపీ సీఎం జగన్  పేర్కొన్నారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న వారంతా తెలుగు ప్రజ‌లందరినీ  గర్వించేలా చేశార‌ని జగన్ ఆనందం వ్యక్తం చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీముఖి ధరించిన ఈ వజ్రాల హారం ఖరీదు ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>