MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-sarjari52057440-65de-4b2a-a229-6945103011fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-sarjari52057440-65de-4b2a-a229-6945103011fe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం భారీ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా శర్వానందకు సరైన సక్సెస్ లేదని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే బేబీ అండ్ బోర్డు అనే సినిమాను కూడా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు చిరంజీవితో మరొక సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. వివాహం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత కథల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు శర్వానంద్. ఇవన్నీ పక్కన పెడితే శర్వానంద్ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే శర్వానంద్ కు ఒక సర్జరీ SHARWANAND;SARJARI{#}Jaanu;News;Hero;marriage;Population;Success;Telugu;Cinemaనటుడు శర్వానంద్ కు సర్జరీ.. ఏం జరిగిందంటే..?నటుడు శర్వానంద్ కు సర్జరీ.. ఏం జరిగిందంటే..?SHARWANAND;SARJARI{#}Jaanu;News;Hero;marriage;Population;Success;Telugu;CinemaFri, 25 Aug 2023 15:25:00 GMTటాలీవుడ్లో యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం భారీ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా శర్వానందకు సరైన సక్సెస్ లేదని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే బేబీ అండ్ బోర్డు అనే సినిమాను కూడా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు చిరంజీవితో మరొక సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. వివాహం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత కథల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు శర్వానంద్. ఇవన్నీ పక్కన పెడితే శర్వానంద్ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే శర్వానంద్ కు ఒక సర్జరీ జరిగిందని అందుకోసం అమెరికాకు కూడా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. జాను సినిమా సమయంలో శర్వానంద్ తీవ్రమైన ప్రమాదానికి గురైనట్లు వార్తలు వినిపించాయి ఈ ప్రమాదం వలన శర్వానంద్ చాలా బరువు పెరిగారని ఈ ప్రమాదంలో దెబ్బలు కూడా చాలా గట్టిగానే తగిలాయని గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు శర్వానంద్.. అయితే అప్పటి గాయాలు మానినప్పటికీ కొన్ని నొప్పులు అలాగే ఉన్నాయని సమాచారం. అందుకోసం అమెరికాలో ఒక సర్జరీ చేయించుకోవడానికి శర్వానంద్ వెళ్లినట్లు తెలుగు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

శర్వానంద్ సర్జరీ పూర్తి అయ్యి కోరుకున్న తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో అటు అభిమానులు తమ హీరో సర్జరీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు త్వరగా ఆయన కోలుకొని సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టాలని కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ సినిమాతో శర్వానంద్ ఈసారైనా అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి మరి. చివరిగా ఒకే ఒక జీవితం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత చిత్రాలను సైతం ప్రకటించారు.. ఆ వెంటనే పెళ్లి చేసుకోవడంతో షూటింగ్ వాయిదా పడడం జరిగింది అయితే ఇప్పుడు సర్జరీ విషయం వైరల్ గా మారుతూ ఉండడంతో ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మూవీకి నో నేషనల్ అవార్డ్.. బాధలో నాని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>