MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-sukumarb40d2c31-b0cc-4615-b0f4-c343d73df067-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-sukumarb40d2c31-b0cc-4615-b0f4-c343d73df067-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు.. కొంతమంది మాత్రం ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని ముద్ర వేసుకున్న వారు కూడా ఉన్నారు.. అయినప్పటికీ ఇప్పటివరకు జాతీయ అవార్డు ఒక్కసారి కూడా ఉత్తమ నంది అవార్డును తెలుగు యాక్టర్ కూడా గెలుచుకోలేకపోయారు.. ఇంతకాలం ఇది తీరని లోటుగా ఉండేది.. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటనకు గాను అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా విడుదలయి ఎలాంALLUARJUN;SUKUMAR{#}Sangeetha;Allu Aravind;Mythri Movie Makers;devi sri prasad;sukumar;Arjun;Allu Arjun;Telugu;Director;Cinemaఉత్తమ నటుడిగా సత్తా చాటిన అల్లు అర్జున్.. ఫస్ట్ టైం.?ఉత్తమ నటుడిగా సత్తా చాటిన అల్లు అర్జున్.. ఫస్ట్ టైం.?ALLUARJUN;SUKUMAR{#}Sangeetha;Allu Aravind;Mythri Movie Makers;devi sri prasad;sukumar;Arjun;Allu Arjun;Telugu;Director;CinemaFri, 25 Aug 2023 07:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు.. కొంతమంది మాత్రం ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని ముద్ర వేసుకున్న వారు కూడా ఉన్నారు.. అయినప్పటికీ ఇప్పటివరకు జాతీయ అవార్డు ఒక్కసారి కూడా ఉత్తమ నంది అవార్డును తెలుగు యాక్టర్ కూడా గెలుచుకోలేకపోయారు.. ఇంతకాలం ఇది తీరని లోటుగా ఉండేది.. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటనకు గాను అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పుష్ప సినిమా విడుదలయి ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా కూడా తెరకెక్కించారు.. అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అనౌన్స్మెంట్ చేయగా డైరెక్టర్ సుకుమార్ వెంటనే అల్లు అర్జున్ వద్దకు వెళ్లి చాలా గట్టిగా హత్తుకొని శుభాకాంక్షలు సైతం తెలియజేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


ఈ వీడియోని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు తమ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. పుష్ప చిత్రానికి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్లోనే నిర్మించారు. ఇక ఈ వీడియోలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోంది.అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆనందాన్ని అక్కడ ఉన్న చిత్ర బృందంతో పంచుకొని సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమా సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఇక ఈ చిత్రాన్ని కూడా మరింత పగడ్బందీగా భారీ బడ్జెట్ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.
" style="height: 733px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

2021 నేషనల్ అవార్డులలో తెలుగు సినిమాలకి వచ్చిన అవార్డ్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>