BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan3167b727-0964-4ef1-9547-f6b668eedbf1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan3167b727-0964-4ef1-9547-f6b668eedbf1-415x250-IndiaHerald.jpgవిజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనుండటంతో ఉత్తరాంధ్ర చరిత్రలో నవశకం ప్రారంభం కానుందని చెప్పొచ్చు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో సీఎం జగన్‌ ఈ వర్శిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గిరిjagan{#}Uttarandhra;mandalam;Bobbili;central government;INTERNATIONAL;YCP;Reddy;District;Telangana Chief Minister;Minister;CMఉత్తరాంధ్ర చరిత్రలో నవశకం ప్రారంభం?ఉత్తరాంధ్ర చరిత్రలో నవశకం ప్రారంభం?jagan{#}Uttarandhra;mandalam;Bobbili;central government;INTERNATIONAL;YCP;Reddy;District;Telangana Chief Minister;Minister;CMFri, 25 Aug 2023 09:08:00 GMTవిజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనుండటంతో ఉత్తరాంధ్ర చరిత్రలో నవశకం ప్రారంభం కానుందని చెప్పొచ్చు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో సీఎం జగన్‌ ఈ వర్శిటీకి శంకుస్థాపన చేయనున్నారు.


ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూమిని సేకరించారు. అందులోనూ విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి... విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా ఈ వర్శిటీ స్థలాన్ని ఎంపిక చేయడం విశేషం.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీముఖి ధరించిన ఈ వజ్రాల హారం ఖరీదు ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>