MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money5700f28e-67bf-4799-b041-ff6ab7a236fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money5700f28e-67bf-4799-b041-ff6ab7a236fc-415x250-IndiaHerald.jpgలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రతి వర్గానికి కూడా బీమా పథకాలను అందిస్తూ ప్రతి ఒక్కరికి ఆర్థికంగా భరోసా ఇస్తున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరో సరికొత్త పాలసీని ప్రారంభించింది. ఈ పథకం పేరే జీవన్ కిరణ్ పాలసీ.. ఇది నాన్ లింక్డ్ ,పార్టిసిపేటింగ్, పర్సనల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కావడం గమనార్హం. ముఖ్యంగా ఇందులో జీవిత బీమా పొందిన వ్యక్తి ఒకవేళ అకాల మరణం పొందితే ఈ ప్లాన్ ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అంతేకాదు ఒక వయసు వరకు జీవMONEY{#}jeevan;jeevitha rajaseskhar;LIC;Pregnant;IndiaMoney: ఎల్ఐసి పథకంతో అదిరిపోయే లాభాలు..!Money: ఎల్ఐసి పథకంతో అదిరిపోయే లాభాలు..!MONEY{#}jeevan;jeevitha rajaseskhar;LIC;Pregnant;IndiaFri, 25 Aug 2023 11:00:00 GMTలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రతి వర్గానికి కూడా బీమా పథకాలను అందిస్తూ ప్రతి ఒక్కరికి ఆర్థికంగా భరోసా ఇస్తున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరో సరికొత్త పాలసీని ప్రారంభించింది. ఈ పథకం పేరే జీవన్ కిరణ్ పాలసీ.. ఇది నాన్ లింక్డ్ ,పార్టిసిపేటింగ్, పర్సనల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కావడం గమనార్హం. ముఖ్యంగా ఇందులో జీవిత బీమా పొందిన వ్యక్తి ఒకవేళ అకాల మరణం పొందితే ఈ ప్లాన్ ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

అంతేకాదు ఒక వయసు వరకు జీవించి ఉంటే చెల్లించిన మొత్తం తో పాటు ప్రీమియం మొత్తం కూడా తిరిగి లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్లాన్ తీసుకున్న వారు ధూమపానం చేసే వారికి , చేయని వారికి వేరువేరు ప్రీమియం రేట్లు కూడా అందిస్తూ ఉండడం గమనార్హం. ఈ పాలసీ కింద కనీసం అస్యూర్డ్  రూ.15 లక్షలు,  గరిష్ట బేసిక్ అస్యూర్డ్ పై పరిమితి అంటూ ఏమీ లేదు.  ఈ పథకం గర్భిణీ స్త్రీలకు, గృహిణులకు మాత్రం వర్తించదు. ఇక కనిష్ట పాలసీ వ్యవధి పది సంవత్సరాలుగా, గరిష్ట పాలసీ వ్యాధి 40 సంవత్సరాలు.. ప్రీమియం ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించవచ్చు. లేదా నెలవారి, త్రైమాసికం, అర్థ వార్షికం , వార్షికంగా కూడా మీరు చెల్లించే అవకాశం ఉంటుంది.

 ముఖ్యంగా ఈ పథకంలో 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వారు చేరవచ్చు. ఇక పథకం యొక్క మెచ్యూరిటీ కాలం అయిన తర్వాత ప్రయోజనాల విషయానికి వస్తే హామీ ఇవ్వబడిన మొత్తం సాధారణ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం చెల్లింపు పాలసీ కింద ఎల్ఐసి ద్వారా స్వీకరించబడిన మొత్తం ప్రీమియం కి సమానంగా ఉంటుంది. అంతేకాదు మెచ్యూరిటీ పూర్తయిన వెంటనే జీవిత బీమా కవరేజీ కూడా రద్దు చేయబడుతుంది. రెగ్యులర్ ప్రీమియం చెల్లించే పాలసీల కోసం మరణం పై హామీ మొత్తం వార్షిక ప్రీమియం కంటే ఏడు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ పథకం ఎలా చూసుకున్నా సరే అన్ని విధాల ఆదాయాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీముఖి ధరించిన ఈ వజ్రాల హారం ఖరీదు ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>