MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movief487a4b6-6501-45df-887b-81ce52019161-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movief487a4b6-6501-45df-887b-81ce52019161-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైస్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించగా ... సునీల్ , అనసూయ ఈ మూవీ లోPushpa movie{#}anasuya bharadwaj;fazil;sunil;Crush;Anasuya;Allu Arjun;December;sree;Blockbuster hit;Heroine;Box office;Music;Kannada;Tamil;Hindi;Director;Cinema"పుష్ప" మూవీకి ఆ రెండు కేటగిరీలో నేషనల్ అవార్డ్స్..!"పుష్ప" మూవీకి ఆ రెండు కేటగిరీలో నేషనల్ అవార్డ్స్..!Pushpa movie{#}anasuya bharadwaj;fazil;sunil;Crush;Anasuya;Allu Arjun;December;sree;Blockbuster hit;Heroine;Box office;Music;Kannada;Tamil;Hindi;Director;CinemaFri, 25 Aug 2023 08:20:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైస్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించగా ... సునీల్ , అనసూయమూవీ లో కీలకమైన పాత్రలలో నటించారు.

ఇకపోతే 2021 వ సంవత్సరం డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప ది రుల్ అనే మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా 2021 వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించారు.

అందులో పుష్ప ది రైస్ మూవీ కి రెండు కేటగిరీలలో అవార్డ్ లు దక్కాయి. ఈ మూవీ కి బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి అవార్డు దక్కగా ... బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కి అవార్డు దక్కింది. ఇలా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు రెండు కేటగిరీ లలో నేషనల్ అవార్డ్స్ కూడా దక్కాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

2021 నేషనల్ అవార్డులలో తెలుగు సినిమాలకి వచ్చిన అవార్డ్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>