MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan-b4dc3182-1a5b-4ec1-8e01-5293ca631f9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan-b4dc3182-1a5b-4ec1-8e01-5293ca631f9a-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర ఖని ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఆలియా భట్ ఈ మూవీ లో చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సCharan {#}Ajay Devgn;Samudra Kani;Olivia Morris;Oscar;V;Pawan Kalyan;Rajamouli;m m keeravani;producer;Producer;NTR;Kannada;Music;Allu Arjun;Heroine;March;Alia Bhatt;Telugu;Tamil;Hindi;Cinema"ఆర్ఆర్ఆర్" మూవీకి మొత్తంగా ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయో తెలుసా..!"ఆర్ఆర్ఆర్" మూవీకి మొత్తంగా ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయో తెలుసా..!Charan {#}Ajay Devgn;Samudra Kani;Olivia Morris;Oscar;V;Pawan Kalyan;Rajamouli;m m keeravani;producer;Producer;NTR;Kannada;Music;Allu Arjun;Heroine;March;Alia Bhatt;Telugu;Tamil;Hindi;CinemaFri, 25 Aug 2023 07:35:49 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర ఖనిమూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఆలియా భట్మూవీ లో చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటికే 1200 కోట్లకు పైగా కలెక్షన్ లు వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా జపాన్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. తాజాగా నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. అందులో కూడా ఈ సినిమాకు ఏకంగా ఆరు అవార్డు లు వచ్చాయి. మరి ఈ సినిమాకు ఏ కేటగిరీల లో నేషనల్ అవార్డ్స్ వచ్చాయో తెలుసుకుందాం.

బెస్ట్ పాపులర్ ఫిలిం.

బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేటగిరీకి గాను ఎం ఎం కీరవాని కి అవార్డు వచ్చింది .

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్.

బెస్ట్ కొరియోగ్రఫీ .

బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ .

ఈ 6 కేటగిరిలో ఈ సినిమాకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

2021 నేషనల్ అవార్డులలో తెలుగు సినిమాలకి వచ్చిన అవార్డ్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>