MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/neha87366d54-a7ca-4824-bbaf-ce916e4fbbd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/neha87366d54-a7ca-4824-bbaf-ce916e4fbbd0-415x250-IndiaHerald.jpgపోయిన సంవత్సరం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని భారీ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలలో డీజే టిల్లు మూవీ ఒకటి. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా నేహా శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ ద్వారా సిద్దు , నేహా కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ మూవీ విజయంతో నేహా కు ప్రస్తుతం తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ నటి నటించిన బెదురులంక 2012 మూవీ ఈ రోజు అనగా ఆగస్టు 25 వ తేదీNeha{#}kiran;siddhu;Godavari River;Viswak sen;Duvvada Jagannadham;neha shetty;BEAUTY;Box office;Industry;Telugu;Cinema;Heroine"టిల్లు స్క్వేర్" లో ఆ బ్యూటీ... కేవలం అన్ని నిమిషాల పాత్రలోనే..?"టిల్లు స్క్వేర్" లో ఆ బ్యూటీ... కేవలం అన్ని నిమిషాల పాత్రలోనే..?Neha{#}kiran;siddhu;Godavari River;Viswak sen;Duvvada Jagannadham;neha shetty;BEAUTY;Box office;Industry;Telugu;Cinema;HeroineFri, 25 Aug 2023 10:00:00 GMTపోయిన సంవత్సరం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని భారీ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలలో డీజే టిల్లు మూవీ ఒకటి. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా నేహా శెట్టిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ ద్వారా సిద్దు , నేహా కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ మూవీ విజయంతో నేహా కు ప్రస్తుతం తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ నటి నటించిన బెదురులంక 2012 మూవీ ఈ రోజు అనగా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.

మూవీ తో పాటు ప్రస్తుతం ఈ నటి కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న రూల్స్ రంజన్ ... విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లు కూడా మంచి విజయాలు సాధించినట్లు అయితే ఈ నటికి మరిన్ని క్రేజీ సినిమాల్లో అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది. ఇకపోతే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డీజే టిల్లు మూవీ మంచి విజయం సాధించడంతో సిద్దు జొన్నలగడ్డ హీరోగా టిల్లు స్క్వేర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఓ చిన్న కీలకమైన పాత్రలో నేహా శెట్టి కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్ మూవీ లో ఈ బ్యూటీ కేవలం నాలుగు నిమిషాల నిడివి ఉన్న పాత్రలోనే కనిపించబోతున్నట్లు ... కాకపోతే ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు అలాగే ఈ మూవీ కి చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీముఖి ధరించిన ఈ వజ్రాల హారం ఖరీదు ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>