HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7f408651-743b-4bf9-968c-4a895a0b7b76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7f408651-743b-4bf9-968c-4a895a0b7b76-415x250-IndiaHerald.jpgమనం ఆహారంగా తీసుకునే ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. బాదం పప్పు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే.బాదంపప్పులో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.మాములుగా ఈ బాదంపప్పును తీపి వంటకాల తయారీలో వాడడంతో పాటు నానబెట్టి కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే ఇలా కాకుండా బాదంపప్పును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పును ఇంకా తేనెను కలిపి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనhealth{#}Almonds;Air;Manam;Cholesterol;Shakti;bhavanaబాదం, తేనె ఇలా తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు?బాదం, తేనె ఇలా తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు?health{#}Almonds;Air;Manam;Cholesterol;Shakti;bhavanaFri, 25 Aug 2023 14:17:00 GMTమనం ఆహారంగా తీసుకునే ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. బాదం పప్పు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే.బాదంపప్పులో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.మాములుగా ఈ బాదంపప్పును తీపి వంటకాల తయారీలో వాడడంతో పాటు నానబెట్టి కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే ఇలా కాకుండా బాదంపప్పును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పును ఇంకా తేనెను కలిపి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపప్పును తేనెను కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇంకా వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. తరచూ ఇన్పెక్షన్ ల బారిన పడే వారు బాదంపప్పును ఇంకా తేనెను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


ఇంకా అలాగే బాదంపప్పు, తేనెనుయ కలిపి తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.ఇంకా అలాగే బరువు తగ్గాలనుకునే వారు బాదంపప్పును, తేనెను కలిపి తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.బాదంపప్పు, తేనెను రెంటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. దీంతో మనం ఈజీగా బరువు తగ్గవచ్చు.మనకు కావల్సినన్ని బాదంపప్పులను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత వీటిని తడి లేకుండా ఆరబెట్టి ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. తరువాత ఈ బాదంపప్పు మునిగే దాకా తేనె పోసి గాలి తగలకుండా మూత పెట్టాలి. ఇలా తేనెలో నానబెట్టిన బాదంపప్పును ప్రతి రోజూ ఉదయం పరగడుపున రెండు చొప్పున తీసుకోవాలి. ఇక ఇలా నానబెట్టిన బాదంపప్పును మనం వారం రోజుల పాటు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల బాదంపప్పు, తేనెలో ఉండే పోషకాలను రెండింటిని మనం పొందవచ్చు. ఇంకా అలాగే శరీరం ధృడంగా అవ్వడంతో పాటు చాలా ప్రయోజనాలను కూడా పొందవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీముఖి ధరించిన ఈ వజ్రాల హారం ఖరీదు ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>