EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/raghurama31627e44-32b8-4108-ad82-74f8a7f9360c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/raghurama31627e44-32b8-4108-ad82-74f8a7f9360c-415x250-IndiaHerald.jpgరఘురామకృష్ణంరాజు వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా కూడా అదే పార్టీని విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన జగన్ మోహన్ రెడ్డిని ఎప్పటినుండో విభేదిస్తూ వస్తున్నారు. ఈ మధ్య తమ ప్రభుత్వంలోని లోపాలను ఉన్నది ఉన్నట్టుగా విమర్శిస్తూ వస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. దాంతో ఆయన చెప్పేది తట్టస్తులకు కూడా నచ్చేది. అయితే రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం, బిజెపి, అలాగే జనసేన ఈ మూడింటి పొత్తు కలపాలని అనుకుంటున్నారు. అలాగే ఎప్పుడైతే పొత్తు ద్వారా తాను ప్రయోజనం ఆశిస్తున్నారో అప్పటి నుండి రఘు రామ కృష్ణం రాజు మాటలుRAGHURAMA{#}krishnam raju;Telugu Desam Party;Godavari River;Kanumuru Raghu Rama Krishnam Raju;Janasena;Y. S. Rajasekhara Reddy;eenadu;Raccha;Jagan;local language;raghu;Congress;Partyఎల్లో మీడియా కామెడీ పీస్‌గా మారిన రఘురామ!ఎల్లో మీడియా కామెడీ పీస్‌గా మారిన రఘురామ!RAGHURAMA{#}krishnam raju;Telugu Desam Party;Godavari River;Kanumuru Raghu Rama Krishnam Raju;Janasena;Y. S. Rajasekhara Reddy;eenadu;Raccha;Jagan;local language;raghu;Congress;PartyFri, 25 Aug 2023 09:00:00 GMTరఘురామకృష్ణంరాజు వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా కూడా అదే పార్టీని విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన జగన్ మోహన్ రెడ్డిని ఎప్పటినుండో విభేదిస్తూ వస్తున్నారు.  ఈ మధ్య తమ ప్రభుత్వంలోని లోపాలను ఉన్నది ఉన్నట్టుగా విమర్శిస్తూ వస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. దాంతో ఆయన చెప్పేది తట్టస్తులకు కూడా నచ్చేది.  అయితే  రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం, బిజెపి, అలాగే జనసేన ఈ మూడింటి పొత్తు కలపాలని అనుకుంటున్నారు.


అలాగే  ఎప్పుడైతే  పొత్తు ద్వారా తాను ప్రయోజనం ఆశిస్తున్నారో అప్పటి నుండి రఘు రామ కృష్ణం రాజు మాటలు కొంత మంది పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. రచ్చ బండ కార్యక్రమంలో భాగంగా తన పార్టీకి సంబంధించిన తప్పులను వేలెత్తి చూపిస్తున్నారు ఈమధ్య. అయితే ఈయన ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను పట్టుకొని లేదా తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యలనే ఆధారంగా తీసుకుని తమ సొంత పార్టీని టార్గెట్ చేస్తూ ఉంటారు.


స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే మా పార్టీ భవిష్యత్తుకు ముందు ముందు బ్యాండ్ పడబోతున్నట్లుగా  ఉందని  ఆయన చెప్పుకొచ్చారు.  గోదావరి జిల్లాల్లో ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బలా ఉన్నాయని ఆయన అన్నారు. అయన మొన్న వీడియోతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు 22 స్థానాల్లో  విజయం సాధించారని ఆయన అన్నారు.



అంతే కాకుండా ప్రతిపక్ష పార్టీలు దానిలో సగం స్థానాలు గెలుచుకున్నారని అంటే 11 స్థానాలు వరకు గెలుచుకున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అరాచకాలు అన్ని ఆపేసి ముందుకు వెళ్తే ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు. అయితే ఇక్కడ రఘురామ కృష్ణంరాజు  విచిత్రంగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే 22 స్థానాలు గెలుచుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కేవలం 11 స్థానాలను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీని ప్రాజెక్ట్ చేస్తున్నారాయన.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీముఖి ధరించిన ఈ వజ్రాల హారం ఖరీదు ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>