MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-94752d0c-17e0-49ef-8428-66709b69314d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-94752d0c-17e0-49ef-8428-66709b69314d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... శివా నిర్వాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు వాశిం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ Vijay {#}Samantha;vijay deverakonda;kushi;Kushi;Yuva;Kannada;Interview;Music;Hero;Love;Telugu;Tamil;Hindi;Posters;september;Cinema"ఖుషి" 5వ సాంగ్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన మూవీ మేకర్స్..!"ఖుషి" 5వ సాంగ్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన మూవీ మేకర్స్..!Vijay {#}Samantha;vijay deverakonda;kushi;Kushi;Yuva;Kannada;Interview;Music;Hero;Love;Telugu;Tamil;Hindi;Posters;september;CinemaFri, 25 Aug 2023 07:54:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... శివా నిర్వాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు వాశిం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ... రన్ టైమ్  ను కూడా లాక్ చేసింది. అలాగే ఈ మూవీ నుండి ఇప్పటికే నాలుగు పాటలను ... అనేక ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. వీటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని ఐదవ సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ లోని ఐదవ సాంగ్ అయినటు వంటి "ఓసీ పెళ్లామా" అంటూ సాగే సాంగ్ ను ఆగస్టు 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఖుషి మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

2021 నేషనల్ అవార్డులలో తెలుగు సినిమాలకి వచ్చిన అవార్డ్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>