MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyadarshi-e8138ad5-c0cb-447c-965b-0a97133f2905-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyadarshi-e8138ad5-c0cb-447c-965b-0a97133f2905-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించిన సినిమాలలో బలగం సినిమా ఒకటి. ఈ సినిమాకు జబర్దస్త్ వేణు దర్శకత్వం వహించగా ... ప్రియదర్శి ఈ మూవీ లో హీరో గా నటించాడు. కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా విడుదల అయిన కొన్ని వారాల తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకPriyadarshi {#}kalyan ram;priyadarshi;Jabardasth;Star maa;Hero;Box office;Heroine;Cinema4వ సారి కూడా "బలగం" మూవీకి అదిరిపోయే రేంజ్ టిఆర్పి..!4వ సారి కూడా "బలగం" మూవీకి అదిరిపోయే రేంజ్ టిఆర్పి..!Priyadarshi {#}kalyan ram;priyadarshi;Jabardasth;Star maa;Hero;Box office;Heroine;CinemaFri, 25 Aug 2023 10:30:00 GMTఈ సంవత్సరం చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించిన సినిమాలలో బలగం సినిమా ఒకటి. ఈ సినిమాకు జబర్దస్త్ వేణు దర్శకత్వం వహించగా ... ప్రియదర్శిమూవీ లో హీరో గా నటించాడు. కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా విడుదల అయిన కొన్ని వారాల తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

"ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయిన కొన్ని తర్వాత కొన్ని వారాల తర్వాత ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ మూవీ సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం చేసినప్పుడు ఈ మూవీ కి ఏకంగా 14.30 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఆ తర్వాత ఈ సినిమాను రెండవ సారి బుల్లి తెరపై ప్రసారం చేసినప్పుడు ఈ మూవీ కి 9.08 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది.

ఆ తర్వాత ఈ సినిమాను మూడవ సారి బుల్లి తెరపై ప్రసారం చేసినప్పుడు 9.88 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఇకపోతే తాజాగా స్టార్ మా సంస్థ వారు ఈ సినిమాను 4 వ సారి బుల్లి తెరపై ప్రసారం చేశారు. 4 వ సారి ఈ సినిమాను బుల్లి తెరపై ప్రసారం చేసినప్పుడు ఈ మూవీ కి 7.71 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఇలా ఈ మూవీ 4 వ సారి కూడా బుల్లి తెర ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించి సూపర్ "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బెదురులంక 2012: డిఫరెంట్ కాన్సెప్ట్.. హిట్టు కన్ఫార్మ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>