MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunhalthakur-marrige4f6d0438-1896-416e-ab3f-86ead6e4687c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunhalthakur-marrige4f6d0438-1896-416e-ab3f-86ead6e4687c-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి సీతారామం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతోనే మంచి క్రేజ్ అందుకోవడమే కాకుండా ఓవర్ నైట్ కి స్టార్ పోసిషన్ లోకి చేరిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించు కోవడంతోపాటు స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. ఇటీవలే మేడిన్ హెవెన్-2 అనే చిత్రంతో అలరించబోతోంది. తాజాగా ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతూ పెళ్లి గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మృణాల్ ఠాకూర్.. వాటి గురించి తెలుసుకుందాం. MRUNHALTHAKUR;MARRIGE{#}prema;Tollywood;BEAUTY;Interview;bollywood;marriage;Love;Telugu;Cinemaపెళ్లిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్..!!పెళ్లిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్..!!MRUNHALTHAKUR;MARRIGE{#}prema;Tollywood;BEAUTY;Interview;bollywood;marriage;Love;Telugu;CinemaFri, 25 Aug 2023 07:59:00 GMTబాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి సీతారామం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతోనే మంచి క్రేజ్ అందుకోవడమే కాకుండా ఓవర్ నైట్ కి స్టార్ పోసిషన్ లోకి చేరిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించు కోవడంతోపాటు స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. ఇటీవలే మేడిన్ హెవెన్-2 అనే చిత్రంతో అలరించబోతోంది. తాజాగా ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతూ పెళ్లి గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మృణాల్ ఠాకూర్.. వాటి గురించి తెలుసుకుందాం.

మృణాల్ ఠాకూర్ వివాహ వ్యవస్థ పైన తనకు పూర్తిగా నమ్మకం ఉందని మన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే ఖచ్చితంగా వారిని వివాహం చేసుకోవచ్చని తెలియజేసింది.. ఇక తమ కుటుంబంలో బంధువులలో చాలామంది వివాహనంతరం చాలా సంతోషంగా ఉన్నారని వారంతా ఒకరి కోసం ఒకరు పుట్టారు అనే అంతగా ఉన్నారని మన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే కచ్చితంగా వివాహం చేసుకోవడానికి వయసుతో పనిలేదని తన అభిప్రాయంగా తెలియజేసింది మృణాల్ ఠాకూర్.. 18 నుంచి 60 ఏళ్ల వరకు ఎప్పుడైనా సరే అలాంటివారు మనకి కనిపిస్తే వారిని పెళ్లి చేసుకోండి అంటూ తెలియజేస్తోంది ఈ ముద్దు గుమ్మ.

ఇక తాను నటించిన సినిమాల విషయం గురించి మాట్లాడుతూ సినిమాలో విజయానికి నిర్వహణచనం అంటే తనకు తెలియదని నేను చేసిన చిత్రాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి మరికొన్ని మంచి గుర్తింపు సంపాదించాయి తెలుగు ప్రేక్షకులు తనపైన ఎంత ప్రేమ చూపిస్తున్నారు నన్ను తెలుగమ్మాయిగా అంగీకరించడం తన అదృష్టమని తెలిపింది. అందుకే వారందరిని నేను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానని ఈ విషయం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి బాలీవుడ్ చిత్రాలే కాకుండా టాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నాయి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

2021 నేషనల్ అవార్డులలో తెలుగు సినిమాలకి వచ్చిన అవార్డ్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>