MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer543efa4a-4844-4641-b713-2b2e312ed81b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer543efa4a-4844-4641-b713-2b2e312ed81b-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసింది. త్రిబుల్ ఆర్ వంటి ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమా తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా చేస్తున్న సినిమా ఇదే. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో వస్తుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంజలి అద్వానీ హీరోయినGame Changer{#}dil raju;Oscar;GEUM;anjali;rajeev;shankar;Pawan Kalyan;Ram Charan Teja;Cinema;Indianరామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!?రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!?Game Changer{#}dil raju;Oscar;GEUM;anjali;rajeev;shankar;Pawan Kalyan;Ram Charan Teja;Cinema;IndianThu, 24 Aug 2023 15:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసింది. త్రిబుల్ ఆర్ వంటి ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమా తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా చేస్తున్న సినిమా ఇదే. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో వస్తుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంజలి అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా లో SJ సూర్య, జయరాం, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాలతో పాటు చాలామంది కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇక రెండేళ్ల క్రితమే ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ఇప్పటికె గేమ్ చేంజర్ సినిమాని పూర్తి కావలసి ఉంది. కానీ శంకర్ వల్ల ఇప్పటికీ ఈ సినిమా ఆలస్యం అవుతూనే వస్తోంది. ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మధ్యలో ఆగిపోయిన తర్వాత తన తదుపరి సినిమా ఆయన 'ఇండియన్ 2' సినిమా పై తన మొత్తం ఫొటోస్ ని పెట్టాడు శంకర్. ఇక ప్రస్తుతం ఆ సినిమాని పూర్తిచేసే పనీలో పడ్డాడు. దాంతో గేమ్ చేంజర్ సినిమాకి బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తర్వాత గతవారం మళ్లీ ఈ సినిమా షూటింగ్ని స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాపై మెగా ఫాన్స్ పండగ చేసుకునే అప్డేట్ వచ్చింది.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా  రిలీస్ పై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మేకర్స్ కూడా కనీసం ఈ సినిమా రిలీజ్ పై ఎటువంటి హింట్ ఇవ్వలేదు. అయితే వచ్చే ఏడాది ఇండియన్ టు సినిమా విడుదల కాబోతోంది. దాని తర్వాత ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారిపోయినట్లుగా తెలుస్తోంది. అనుకున్న దానికంటే ముందుగానే గేమ్ చేంజర్ విడుదల  చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సమ్మర్ కానుకగా ఇండియన్ టు సినిమాకి బదులుగా గేమ్ చేంజర్ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>