MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-7fe7f8e2-aada-4e53-8373-60b5db107717-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-7fe7f8e2-aada-4e53-8373-60b5db107717-415x250-IndiaHerald.jpgమలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కోథా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అభిలాష్ జోషి దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య లక్ష్మి , రితికా సింగ్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా ఆగస్టు 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజే భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడDulkar {#}joshiy;cinema theater;aishwarya;dulquer salmaan;king;King;Industry;Telugu;Tollywood;Heroine;Cinema"కింగ్ ఆఫ్ కోథా" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!"కింగ్ ఆఫ్ కోథా" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!Dulkar {#}joshiy;cinema theater;aishwarya;dulquer salmaan;king;King;Industry;Telugu;Tollywood;Heroine;CinemaThu, 24 Aug 2023 10:46:00 GMTమలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కోథా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అభిలాష్ జోషి దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య లక్ష్మి , రితికా సింగ్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా ఆగస్టు 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజే భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అత్యంత ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగుసినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 80 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 5.5 కోట్ల టార్గెట్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది. ఈ మూవీ కనక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వచ్చి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>