Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle95c30445-0744-42a0-9f21-16e0875fb142-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle95c30445-0744-42a0-9f21-16e0875fb142-415x250-IndiaHerald.jpgశ్రద్దా దాస్ తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్socialstars lifestyle{#}arya;shraddha das;Srikakulam;Pink;Shradda Kapoor;Guntur Talkies;Aryaa;Crush;Raccha;Romantic;Success;Heroineపొంగుకొస్తున్న ఎద పరువాలతో హీట్ పుట్టిస్తున్న శ్రద్ధాదాస్....!!పొంగుకొస్తున్న ఎద పరువాలతో హీట్ పుట్టిస్తున్న శ్రద్ధాదాస్....!!socialstars lifestyle{#}arya;shraddha das;Srikakulam;Pink;Shradda Kapoor;Guntur Talkies;Aryaa;Crush;Raccha;Romantic;Success;HeroineThu, 24 Aug 2023 12:30:00 GMTశ్రద్దా దాస్ తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి.
హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది.ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది.ప్రస్తుతం శ్రద్దా దాస్ మైండ్ బ్లాక్ అయ్యే హాట్ ఫొటోస్ షేర్ చేసింది. చీరకట్టులో కొంగు పక్కకి జరిపి ఊరించే శ్రద్దా దాస్ ఇప్పుడు కూడా ఇంకా ఘాటుగా అదే పని చేసింది.

తన మైండ్ బ్లోయింగ్ సొగసుతో ఉడికిస్తూ ఇచ్చిన ఫోజులు యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. బ్రాని తలపించే విధంగా ఉన్న పింక్ టైట్ ఫిట్ బ్లౌజ్ లో వంగి అందాలు వడ్డిస్తూ కవ్వింతకు తెరతీసింది.నడుము అందాలతో శ్రద్దా దాస్ సైడ్ యాంగిల్ లో కాక రేపే విధంగా ఫోజులు ఇచ్చిందనే చెప్పాలి. శ్రద్దా దాస్ చిరునవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేసే విధంగా హాట్ షోకి తెరతీసింది.శ్రద్దా దాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైందట. దీనితో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగ చేసిందట. దీనితో ఇష్టమైన ఆహారం మానేయకుండానే ఇలా నాజూగ్గా మారినట్లు శ్రద్దా దాస్ పేర్కొంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>