MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anand8686874c-957f-4d5e-ae85-fc4322ca3664-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anand8686874c-957f-4d5e-ae85-fc4322ca3664-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు దొరసాని అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపు కూడా ఆనంద్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన క్రేజ్ ను ఈయన మరింతగా పెంచుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు బేబీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లనుAnand{#}anand malayalam actor;baby aney;pragathi;Dorasani;Silver;uday kiran;Anand Deverakonda;Devarakonda;November;Box office;Yuva;Success;Industry;Darsakudu;Director;Music;Hero;Heroine;Telugu;Cinemaఆనంద్ దేవరకొండ నెక్స్ట్ మూవీకి సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!ఆనంద్ దేవరకొండ నెక్స్ట్ మూవీకి సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!Anand{#}anand malayalam actor;baby aney;pragathi;Dorasani;Silver;uday kiran;Anand Deverakonda;Devarakonda;November;Box office;Yuva;Success;Industry;Darsakudu;Director;Music;Hero;Heroine;Telugu;CinemaThu, 24 Aug 2023 13:30:00 GMTవిజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు దొరసాని అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపు కూడా ఆనంద్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన క్రేజ్ ను ఈయన మరింతగా పెంచుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు బేబీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

మూవీ తో ఈ నటుడి క్రేజ్ మరింత గా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే బేబీ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు తన తదుపరి మూవీ ని ఇప్పటికే ఒకే చేసుకున్నాడు. ఆనంద్ తదుపరి మూవీ కి సంబంధించిన క్రేజీ వివరాలను తెలుసుకుందాం. ఆనంద్ తన తదుపరి మూవీని ఉదయ్ శెట్టి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ కి "గం గం గణేశా" అనే టైటిల్ ను ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రగతి శ్రీవాత్సవ్ , కరిష్మా హీరోయిన్ లుగా నటించనుండగా ... హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. చైతన్ భరద్వాజ ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ మూవీ ని క్రైమ్ యాక్షన్ డ్రామా గా రూపొందించబోతున్నాడు.

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం నవంబర్ నెలలో విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బేబీ లాంటి పవర్ ఫుల్ సక్సెస్ సినిమా తర్వాత ఆనంద్ నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>