Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5afbd7d3-5f3a-4f39-901c-94d2a63d19ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5afbd7d3-5f3a-4f39-901c-94d2a63d19ac-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఏపీ అభివృద్ధి కోసం మూడు రాజధానుల అమలు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ రాజధానుల విషయంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కోర్టు కేసుల వల్ల రాజధాని అభివృద్ధి దిశగా ముందడుగులు వేయడంలో జగన్ సర్కార్ ఫెయిలవుతుండటం గమనార్హం.జగన్ సర్కార్ దృష్టిలో వైజాగ్ ఏపీ రాజధాని కాగా అమరావతి, కర్నూలు అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. మూడు రాజధానులను వేగంగా అమలు చేసేలా కsocialstars lifestyle{#}supreeta;Kurnool;Vishakapatnam;Cheque;Andhra Pradesh;Supreme Court;Capital;Jagan;News;media;Success;Heroine;Hero'అదో పెద్ద మిస్టరీ' అని అంటున్న సురేఖ వాణి కూతురు...!!'అదో పెద్ద మిస్టరీ' అని అంటున్న సురేఖ వాణి కూతురు...!!socialstars lifestyle{#}supreeta;Kurnool;Vishakapatnam;Cheque;Andhra Pradesh;Supreme Court;Capital;Jagan;News;media;Success;Heroine;HeroThu, 24 Aug 2023 12:38:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం లో ఉన్న జగన్ సర్కార్ ఏపీ అభివృద్ధి కోసం మూడు రాజధానుల అమలు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ రాజధానుల విషయం లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రేక్షకు ల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కోర్టు కేసుల వల్ల రాజధాని అభివృద్ధి దిశ గా ముందడుగులు వేయడం లో జగన్ సర్కార్ ఫెయిలవుతుండటం గమనార్హం.జగన్ సర్కార్ దృష్టిలో వైజాగ్ ఏపీ రాజధాని కాగా అమరావతి, కర్నూలు అభివృద్ధి దిశ గా కూడా అడుగులు వేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. మూడు రాజధానులను వేగంగా అమలు చేసేలా కోర్టుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టే లా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నా సుప్రీం కోర్టు లో పిటిషన్ల విచారణ ఆలస్యమవుతుండటం గమనార్హం. త్వరలో వైజాగ్ కేంద్రంగా జగన్ సర్కార్ పాలన సాగించనుందని వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా సురేఖావాణి కూతురు నెటిజన్ల తో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలి లో సమాధానాలను ఇచ్చారు. ఏపీ రాజధాని ఏది అని ఒక నెటిజన్ ప్రశ్నించగా అదో పెద్ద మిస్టరీ అని ఆమె సమాధానం ఇచ్చారు. సుప్రీత కామెంట్లు జగన్ సర్కార్ పై సెటైర్లు వేసినట్టు గా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో నెటిజన్ సుప్రీతను పవన్ గురించి అడిగారు.పవన్ హీరోగా ఇష్టమా? పవన్ సిద్దాంతాలు ఇష్టమా? జనసేనకు మద్దతు ఉందా? అనే ప్రశ్నకు నాకు పవన్ హీరో గా ఎంత ఇష్టమో ఆయన సిద్దాంతాలు కూడా అంతే ఇష్టమని సుప్రీత తెలిపారు. సుప్రీత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతున్నాయి. సుప్రీత సినిమా ల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సుప్రీత నటిగా సక్సెస్ కావాలని ఆమె శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>