MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-a293a25a-d0db-4864-a20b-d0d5b8a9140b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-a293a25a-d0db-4864-a20b-d0d5b8a9140b-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఈ మూవీ ని భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో Balakrishna {#}anil ravipudi;kajal aggarwal;thaman s;cinema theater;Mass;October;september;Audience;Posters;Balakrishna;sree;Kesari;Cinema"భగవంత్ కేసరి" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"భగవంత్ కేసరి" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Balakrishna {#}anil ravipudi;kajal aggarwal;thaman s;cinema theater;Mass;October;september;Audience;Posters;Balakrishna;sree;Kesari;CinemaThu, 24 Aug 2023 19:05:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఈ మూవీ ని భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఈ మూవీ లోని మొదటి పాటను విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ చేసింది. 

ఇకపోతే ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి గణేష్ అన్థీమ్ సాంగ్ ను అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని బ్యాండ్ వాయిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ సాంగ్స్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ లోని మొదటి సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే సెప్టెంబర్ 1 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>