Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh0c54de21-8cc6-4a78-99b8-601fa9d7ad73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh0c54de21-8cc6-4a78-99b8-601fa9d7ad73-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఉన్న ఎంతో మంది హీరోలు ఇక ఎంతో మంది దర్శకులతో పనిచేస్తున్నారు. ఇక ఆయా సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది ఒకే ఒక సినిమా గురించి. ఆ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చిన పని పక్కన పెట్టి మరి అందరూ ఆ వార్త చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అంతలా ఆ సినిమా ప్రకటన తర్వాత మూవీ పై అంచనాల పెరిగిపోయాయ్. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు మహేష్ - రాజమౌళి కాంబో మూవీ. మహేష్ Mahesh{#}Red chilly powder;K V Vijayendra Prasad;Rajamouli;Hollywood;Indian;mahesh babu;Tollywood;Industry;Cinema;prasadమహేష్ సినిమా గురించి.. క్రేజీ న్యూస్ చెప్పిన విజయేంద్రప్రసాద్?మహేష్ సినిమా గురించి.. క్రేజీ న్యూస్ చెప్పిన విజయేంద్రప్రసాద్?Mahesh{#}Red chilly powder;K V Vijayendra Prasad;Rajamouli;Hollywood;Indian;mahesh babu;Tollywood;Industry;Cinema;prasadThu, 24 Aug 2023 10:45:00 GMTప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఉన్న ఎంతో మంది హీరోలు ఇక ఎంతో మంది దర్శకులతో పనిచేస్తున్నారు. ఇక ఆయా సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది ఒకే ఒక సినిమా గురించి. ఆ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చిన పని పక్కన పెట్టి మరి అందరూ ఆ వార్త చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అంతలా ఆ సినిమా ప్రకటన తర్వాత మూవీ పై అంచనాల పెరిగిపోయాయ్. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు మహేష్ - రాజమౌళి కాంబో మూవీ.


 మహేష్ కెరియర్ లో 29వ సినిమాను అటు రాజమౌళి దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్లో రాజమౌళి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా ఏ జానర్ లో ఉండబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న విజయ్ంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించి చిన్న చిన్న అప్డేట్లు కూడా ఇస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం.


 అయితే ప్రస్తుతం మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ్. అయితే ఇందులో హాలీవుడ్ నటులు ఉంటారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఎవరిని కూడా అనుకోలేదు. కానీ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హాలీవుడ్ నటులు ఉండే అవకాశం తప్పకుండా ఉంది అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అయితే అది కేవలం ఒక్కర లేకపోతే అంతకుమించి ఎక్కువేనా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఆయన. అయితే ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ముగిసిన వెంటనే రాజమౌళితో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>