BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp032aacf7-c0e2-48d7-a523-f33dd60a7b25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp032aacf7-c0e2-48d7-a523-f33dd60a7b25-415x250-IndiaHerald.jpgపాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ ఇటీవల వల్లభనేని వంశీ, కొడాలి నానిపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు పత్తిత్తులుగా కనిపించిన వారు ఇప్పుడు అపవిత్రులుగా ఎలా కనిపిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. వ‌ల్లభ‌నేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా పశువుల డాక్టరేనని.. మరి అప్పుడు మనుషుల డాక్టర్ అయ్యాడా అని పేర్ని నాని ప్రశ్నించారు. 2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని ఏమైనా సాఫ్ట్‌వేర్ ఇtdp{#}Kodali Nani;vamsi;Perni Nani;Nani;Doctor;YCP;TDP;Ministerటీడీపీలో ఉంటే పత్తిత్తులు.. వైసీపీలోకి వస్తే అపవిత్రులా?టీడీపీలో ఉంటే పత్తిత్తులు.. వైసీపీలోకి వస్తే అపవిత్రులా?tdp{#}Kodali Nani;vamsi;Perni Nani;Nani;Doctor;YCP;TDP;MinisterThu, 24 Aug 2023 07:33:00 GMTపాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ ఇటీవల వల్లభనేని వంశీ, కొడాలి నానిపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు పత్తిత్తులుగా కనిపించిన వారు ఇప్పుడు అపవిత్రులుగా ఎలా కనిపిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. వ‌ల్లభ‌నేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా పశువుల డాక్టరేనని.. మరి అప్పుడు మనుషుల డాక్టర్ అయ్యాడా అని పేర్ని నాని ప్రశ్నించారు.

2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని ఏమైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీరా..  ఇప్పుడు మాత్రం లారీ క్లీనర్, కప్పులు‌ కడిగే వాడా అంటూ పేర్ని నాని  నిలదీశారు. ఆ లారీ క్లీనర్‌ని చూస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ప్యాంట్లు తడుస్తున్నాయని... ఆ లారీ క్లీనర్లు, కప్పులు కడిగేవాళ్ల ఓట్లు టీడీపీకి అవసరం లేదా అని పేర్ని నాని  ప్రశ్నించారు. కొడాలి నానిని తాము చంద్రయాన్ సైంటిస్టు అని చెప్పుకోలేదే అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లోకేశ్‌ బూతులు మాను.. దమ్ముంటే చర్చకు రా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>