MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulquer-salmaan10a67737-bf3f-4aa2-91cb-b699ccd354f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulquer-salmaan10a67737-bf3f-4aa2-91cb-b699ccd354f9-415x250-IndiaHerald.jpgవరుస సినిమాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మిస్తూ నటించిన సినిమా “కింగ్ ఆఫ్ కొత్త” ఈరోజు గ్రాండ్ గా విడుదల అయ్యింది. సో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక నటుడిగా ఇప్పటికే పలుమార్లు తన సత్తాను ఘనంగా చాటుకున్న దుల్కర్ సల్మాన్ కు ఈ సినిమాలో రాజు పాత్ర పోషించడం అంత కష్టమేమీ కాదు.ముఖ్యంగా కురూప్ లాంటి సినిమా తర్వాత ఇంచుమించుగా అదే తరహాలో ఉన్న పాత్రలో దుల్కర్ బాగా యాక్ట్ చేసి జీవించేశాడు. ముఖ్యంగా 40 ఏళ్ల వ్యక్తి పాత్రలో దుల్కర్ బాడీ లాంగ్వేజ్ బాగా ఆకటDulquer Salmaan{#}Salman Khan;Mass;dulquer salmaan;king;Manam;ravi anchor;India;Hero;Cinemaకింగ్ ఆఫ్ కొత్త రివ్యూ: దుల్కర్ మాస్ మూవీ ఎలా ఉంది?కింగ్ ఆఫ్ కొత్త రివ్యూ: దుల్కర్ మాస్ మూవీ ఎలా ఉంది?Dulquer Salmaan{#}Salman Khan;Mass;dulquer salmaan;king;Manam;ravi anchor;India;Hero;CinemaThu, 24 Aug 2023 15:17:59 GMTవరుస సినిమాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మిస్తూ నటించిన సినిమా “కింగ్ ఆఫ్ కొత్త” ఈరోజు గ్రాండ్ గా విడుదల అయ్యింది. సో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక నటుడిగా ఇప్పటికే పలుమార్లు తన సత్తాను ఘనంగా చాటుకున్న దుల్కర్ సల్మాన్ కు ఈ సినిమాలో రాజు పాత్ర పోషించడం అంత కష్టమేమీ కాదు.ముఖ్యంగా కురూప్ లాంటి సినిమా తర్వాత ఇంచుమించుగా అదే తరహాలో ఉన్న పాత్రలో దుల్కర్ బాగా యాక్ట్ చేసి జీవించేశాడు. ముఖ్యంగా 40 ఏళ్ల వ్యక్తి పాత్రలో దుల్కర్ బాడీ లాంగ్వేజ్ బాగా ఆకట్టుకుంటుంది.ఇక డాన్ తరహాలో అతడి హావభావాలు ఇంకా మ్యానరిజమ్స్ అలరిస్తాయి. దుల్కర్ సల్మాన్ తర్వాత ఆస్థాయిలో ఆకట్టుకున్న నటుడు “సార్పట్ట” సినిమాలో డ్యాన్సింగ్ రోజ్ గా విశేషమైన రీతిలో అలరించిన షబ్బీర్.ఈ మూవీలో అతడికి మంచి పాత్ర లభించింది.


ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు.దుల్కర్ నటన, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ వర్క్, జేక్స్ బిజోయ్ బీజీయమ్, ఆర్ట్ వర్క్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ.. పాత్రలను పరిచయం చేసి తరువాత వాటిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అవసరమైన దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడం ఇంకా ట్విస్టులు పెద్దగా వర్కవుటవ్వకపోవడంతో ఈ మూవీ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇలాంటి ప్రెడిక్టబుల్ సినిమాతో, ముఖ్యంగా 4 నిమిషాల తక్కువ 3 గంటల నిడివితో జనాలని ఆకట్టుకోవడం చాలా కష్టమే.మొత్తానికి ఇదొక యావరేజ్ సినిమా. సీతారామం సినిమాతో ఎంతగానో మెప్పించిన దుల్కర్ ఈ సినిమాతో తన మాస్ యాంగిల్ ని చూపించి ఆకట్టుకున్నాడు కానీ సినిమా రొటీన్ గా ఉండటం ఈ తరహా మూవీస్ చాలా ఉండటం మాత్రం మైనస్ గా మారింది. మరి ఈ సినిమాకి వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>