MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-619bb978-ccbc-45c9-8281-c69d9b49d54c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-619bb978-ccbc-45c9-8281-c69d9b49d54c-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అనసూయ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా ఈ నేపథ్యంలోనే ఆ వీడియో తర్వాత అనసూయ కి సంబంధించిన చాలా రకాల వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఆమె జాతకం పై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలతో మరింత హాట్ టాపిక్ గా మారింది అనసూయ. Anasuya {#}anasuya bharadwaj;Anasuya;YCP;Venu Thottempudi;Minister;Yevaru;media;News;Indiaరాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?Anasuya {#}anasuya bharadwaj;Anasuya;YCP;Venu Thottempudi;Minister;Yevaru;media;News;IndiaThu, 24 Aug 2023 14:30:35 GMTబుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అనసూయ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా ఈ నేపథ్యంలోనే ఆ వీడియో తర్వాత అనసూయ కి సంబంధించిన చాలా రకాల వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఆమె జాతకం పై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలతో మరింత హాట్ టాపిక్ గా మారింది అనసూయ. 

ప్రముఖ ఆస్ట్రాలజర్  వేణు స్వామి ఆమె రాజకీయ భవిష్యత్తును పరిశీలించి షాకింగ్ నిజాలను బయటపెట్టాడుమ్ 2021 తర్వాత అనసూయ జీవితంలో ఘననీయమైన మార్పులు వస్తాయని ఇండస్ట్రీలో  మంచి స్థానం లభిస్తుంది అని ఆయన పేర్కొన్నాడు. దాంతో పాటు ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఒకవేళ ఆమె అడుగు పెడితే మంత్రి పదవి ఖాయం అని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనసూయకు వైసిపి పార్టీ నుండి ఆహ్వానం వచ్చిందని ఒకవేళ అనసూయ ఓకే చేస్తే అందులో ఆమెకు మంత్రి పదవి ఖాయం అని అంటున్నారు.

ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ఒకవేళ ఈ వార్త గనక నిజమైతే ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పిన మాటలు నిజమే అని మరొకసారి ఋజువవుతుంది. ఇక అనసూయ విషయానికి వస్తే గ్లామర్ డోస్ పూర్తిగా పెంచేసిన ఆమె బుల్లితెరపై ఎవరు చేయని సాహసం చేసి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన అందాలతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఒకవైపు బుల్లితెర షో లు చేస్తూనే మరోవైపు  సినిమాలు కూడా చేస్తూ పాన్ ఇండియా రేంజ్  క్రేజ్ దక్కించుకుంది అనసూయ .ఇక ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా చేస్తూనే మరువైపు విలన్గా అదరగొడుతుంది అనసూయ. ఈ నేపథ్యంలోనే తాజాగా విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించి మరొకసారి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈమెకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>