Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee95c9713-c266-4905-a4e4-0760996eaf14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee95c9713-c266-4905-a4e4-0760996eaf14-415x250-IndiaHerald.jpgశ్రీయ శరణ్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం మరియు అభినయంతో దాదాపు ఇరవై ఏళ్ళు తెలుగు చిత్రం పరిశ్రమలో హీరోయిన్ గా రానించింది.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయ శరణ్ నటి కావాలని ఎన్నో కలలు కన్నారు.తెలుగులో 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది..ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రీయ అద్భుతంగా నటించారు.ఆ మూవీ శ్రీయా కెరీర్ కు అంతగా ప్లస్ కాలేదు.ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం.నాగార్జున హీరోగా తెరకెక్కిన క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది.. socialstars lifestyle{#}upendra;v v vinayak;sharan;zero;Balakrishna;Ishtam;bhama;Romantic;Raccha;Chitram;Telugu;media;Cinema;Industry;marriage;School;Heroine;Tamilతన అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ....!!తన అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ....!!socialstars lifestyle{#}upendra;v v vinayak;sharan;zero;Balakrishna;Ishtam;bhama;Romantic;Raccha;Chitram;Telugu;media;Cinema;Industry;marriage;School;Heroine;TamilThu, 24 Aug 2023 16:08:00 GMTశ్రీయ శరణ్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం మరియు అభినయంతో దాదాపు ఇరవై ఏళ్ళు తెలుగు చిత్రం పరిశ్రమలో హీరోయిన్ గా రానించింది.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయ శరణ్ నటి కావాలని ఎన్నో కలలు కన్నారు.తెలుగులో 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది..ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రీయ అద్భుతంగా నటించారు.ఆ మూవీ శ్రీయా కెరీర్ కు అంతగా ప్లస్ కాలేదు.ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం.నాగార్జున హీరోగా తెరకెక్కిన క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది.. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో కూడా శ్రియ నటించారు.దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా మంచి విజయం సాధించింది..ఆ తరువాత శ్రీయకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

తెలుగు మరియు తమిళ భాషల్లో ఆమె టాప్ స్టార్స్ అందరితో నటించి స్టార్ హీరోయిన్ అయింది. శ్రీయ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ సినిమాలలో నటించింది.2018లో శ్రీయ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.. శ్రీయ వివాహం జరిగే సమయానికి శ్రీయ కు అంతగా అవకాశాలు రావడం లేదు.లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు కూడా జన్మనిచ్చింది.ఇటీవల మ్యూజిక్ స్కూల్ అనే టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా అక్కట్టుకోలేదు.. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా శ్రీయా నటించింది.మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో తో రచ్చ చేస్తుంది. శ్రీయ తన హాట్ అందాలతో రెచ్చగొడుతుంది. తాజాగా హీరోయిన్ శ్రియ శరన్ చోళీ లెహంగాలో కనిపించి అదరగొట్టింది.నాజూకు అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. తన జీరో సైజ్ బాడీతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది.నాలుగు పదుల వయసులో కూడా శ్రియ శరన్ పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేస్తుంది. తాను ధరించిన చోళీ లెహంగాలో నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది..ప్రస్తుతం శ్రియ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>