MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-fahad-fazilf24fd3ad-6f5b-4ee4-b52c-f36df0473e3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-fahad-fazilf24fd3ad-6f5b-4ee4-b52c-f36df0473e3a-415x250-IndiaHerald.jpgఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే టాలెంట్ ఉంటే నటీనటులు ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు.. అలా కొంతమంది నటులు హీరోగా విలన్ గా నటిస్తూ మెప్పించిన వారు చాలామంది ఉన్నారు.. తాజాగా అలాంటి అవకాశం మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. ఈయన పేరుకు మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఇతర భాష ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న ఈయన ఇతర భాషలలో కూడా సైడ్ క్యారెక్టర్లలో విలన్ పాత్రలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఫహద్ ఫాజRAJINIKANTH;FAHAD FAZIL{#}naina;Traffic police;Telugu;News;vikram;Hero;Cinemaరజిని కాంత్ 170 చిత్రంలో ఆ స్టార్ హీరో విలన్..!!రజిని కాంత్ 170 చిత్రంలో ఆ స్టార్ హీరో విలన్..!!RAJINIKANTH;FAHAD FAZIL{#}naina;Traffic police;Telugu;News;vikram;Hero;CinemaThu, 24 Aug 2023 07:30:00 GMTఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే టాలెంట్ ఉంటే నటీనటులు ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు.. అలా కొంతమంది నటులు హీరోగా విలన్ గా నటిస్తూ మెప్పించిన వారు చాలామంది ఉన్నారు.. తాజాగా అలాంటి అవకాశం మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. ఈయన పేరుకు మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఇతర భాష ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న ఈయన ఇతర భాషలలో కూడా సైడ్ క్యారెక్టర్లలో విలన్ పాత్రలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.


ఫహద్ ఫాజిల్ నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ దక్షిణాదిలోని అన్ని భాషలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. తెలుగులో పుష్ప సినిమాలో పోలీస్ పాత్రలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. పుష్ప -2 కూడా ఫహద్ ఫాజిల్ కోసమే ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇక కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించి అదరగొట్టేశారు.. రీసెంట్గా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాయన్నన్ సినిమాలో కూడా విలన్ గా నటించి అదరగొట్టేసారని చెప్పవచ్చు.



సినిమా తర్వాత ఈయన పాత్రకు మరింత ప్రాధాన్యత లభించింది. ఎలాంటి పాత్రలోనైనా సరే ఫహద్ ఫాజిల్  అవలీలగా నటించగలరు అని విషయాన్ని మరొకసారి నిరూపించారు. ప్రస్తుతం దక్షిణాదిలోని చాలా సినిమాలలో ఫహద్ ఫాజిల్  నటించడానికి దర్శకనిర్మాతలు  తీసుకోవడానికి మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.మళయాల హీరోగా అదరగొట్టిన ఈయన ఇప్పుడు విలన్ గా కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక రజనీకాంత్ నటించిన 170 సినిమాలో కూడా ఫహద్ ఫాజిల్ విలన్ గా సెట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి. రజనీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లోకేశ్‌ బూతులు మాను.. దమ్ముంటే చర్చకు రా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>