MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-polishetty4c646844-98b8-4286-ba4d-f575e9180a83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-polishetty4c646844-98b8-4286-ba4d-f575e9180a83-415x250-IndiaHerald.jpgచాలా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయని అందుకున్న జాతి రత్నాలు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చినా కూడా వస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు . ఈ సినిమా ఈ సినిమాలో నటించిన నవీన్ పోలిశెట్టి కి జాతి రత్నాలు సినిమాతో ఒకసారిగా స్టార్ డం వచ్చిన సంగతి తెలిసిదే. దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. థియేటర్లలో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా కూడా తక్Naveen Polishetty{#}Mister;naveen polishetty;Blockbuster hit;Darsakudu;Director;News;media;Cinema;Heroమళ్లీ రిపీట్ అవ్వబోతున్న జాతిరత్నాలు కాంబినేషన్.. ఎప్పుడంటే..!?మళ్లీ రిపీట్ అవ్వబోతున్న జాతిరత్నాలు కాంబినేషన్.. ఎప్పుడంటే..!?Naveen Polishetty{#}Mister;naveen polishetty;Blockbuster hit;Darsakudu;Director;News;media;Cinema;HeroThu, 24 Aug 2023 13:30:00 GMTచాలా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయని అందుకున్న జాతి రత్నాలు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చినా కూడా వస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు . ఈ సినిమా ఈ సినిమాలో నటించిన నవీన్ పోలిశెట్టి కి జాతి రత్నాలు సినిమాతో ఒకసారిగా స్టార్ డం వచ్చిన సంగతి తెలిసిదే. దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. థియేటర్లలో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. 

ఈ నేపథ్యంలోనే జాతి రత్నాలు సినిమా రిలీజ్ అయి ఇన్నాళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ హీరో దర్శకుడు మళ్ళీ కలిసి సినిమా చేయలేదు. ఎట్టకేలకు తాజాగా ఇప్పుడు ఆ సమయం వచ్చిందని అంటున్నారు. ఈ నేపద్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు నవీన్ పోలిశెట్టి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నేను అనుదీప్ స్టోరీ డిస్కర్షన్ లో ఉన్నాను అని.. ఒక హిలేరియస్ సబ్జెక్టు అనుకుంటున్నామో అని.. ప్రస్తుతం రైటింగ్ వర్క్ నడుస్తోంది అని.. స్క్రీన్ ప్లే పూర్తయిన తర్వాత సినిమాని అనౌన్స్ చేస్తామని.. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు.

 అలా అనుదీప్తో సినిమా చేయబోతున్న విషయాన్ని బయట పెట్టాడు నవీన్ పోలిశెట్టి. ఏడాదిలో ఆ సినిమా సెట్స్  వెళ్లబోతుంది అని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక జాతిరత్నాలు సినిమా తర్వాత చాలా లాంగ్ వ్యాప్ తీసుకొని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇకపై తన నుండి ఎప్పుడు సినిమాలకు ఇంత గ్యాప్ ఇవ్వను అని ఏడాదికి కనీసం రెండు సినిమాలో అయినా రిలీజ్ అయ్యేలాగా చూసుకుంటాను అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>