MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood88c5c811-7bdd-4236-a779-b2276d461f14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood88c5c811-7bdd-4236-a779-b2276d461f14-415x250-IndiaHerald.jpgనందమూరి హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. హరికృష్ణ తనయుడు గా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు కళ్యాణ్ రామ్. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు. గత ఈ ఏడాది వచ్చిన బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కళ్యాణ్ రామ్ .ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ఊహించని విధంగా కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఆయన డెవిల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్ నామ ఈ సినిమాtollywood{#}Swati;harikrishnana;swathi;Medaram;Amarnath K Menon;kalyan;Varsham;abhishek;ram pothineni;marriage;Blockbuster hit;kalyan ram;media;Hero;Heroine;Cinemaఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న కళ్యాణ్ రామ్.. కానీ..!?ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న కళ్యాణ్ రామ్.. కానీ..!?tollywood{#}Swati;harikrishnana;swathi;Medaram;Amarnath K Menon;kalyan;Varsham;abhishek;ram pothineni;marriage;Blockbuster hit;kalyan ram;media;Hero;Heroine;CinemaThu, 24 Aug 2023 12:05:00 GMTనందమూరి హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. హరికృష్ణ  తనయుడు గా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు కళ్యాణ్ రామ్. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు. గత ఈ ఏడాది వచ్చిన బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కళ్యాణ్ రామ్ .ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ఊహించని విధంగా కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఆయన డెవిల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అభిషేక్ పిక్చర్స్ నామ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయి నవంబర్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ఇప్పటికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే 2006లో స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. వీరిద్దరి పెళ్లి పెద్దలకు తీర్చిన వివాహం. ఇక స్వాతి వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె మంచి సంపన్నుల కుటుంబం నుండి నందమూరి ఇంటికి కోడలు రావడం జరిగింది.

అయితే ఇద్దరి దంపతులకు శౌర్య రామ్ అనే కుమారుడు తాత్విక అద్వైత అనే ఒక కూతురు కూడా ఉన్నారు. ఇక కళ్యాణ్రామ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈయన ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడట. ఆ హీరోయిన్ కూడా కళ్యాణ్ రామ్ ని ప్రేమించింది అని దాంతో తరిమి ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అని.. కానీ హరికృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోలేదని.. హీరోయిన్ తో పెళ్లి వద్దు అంటూ కళ్యాణ్ రామ్ కి వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ చాలాకాలం తర్వాత స్వాతిని పెళ్లి చేసుకున్నాడట కళ్యాణ్ రామ్..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>