MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3529f12e-acc7-401d-9e81-4a85a7407e53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3529f12e-acc7-401d-9e81-4a85a7407e53-415x250-IndiaHerald.jpgవృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం డబ్బు ఆదా చేసుకోవాలి.. ఇక వృద్ధాప్యంలో ఒంట్లో సత్తువ ఉండదు.. కష్టపడే అవకాశం ఉండదు.. అందుకే ముందుగానే అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకొని డబ్బును అందుబాటులో ఉంచుకుంటే.. ఆర్థికంగా వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించవచ్చు. ముఖ్యంగా భర్త ఉన్న లేకపోయినా భార్యలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయాల్సిన బాధ్యత మాత్రం భర్తలపై ఉంది. అందుకే మీ భార్య కూడా ఎవరిపైన వృద్ధాప్యంలో ఆధారపడకుండా స్వతహాగా బతకాలి అంటే ఇప్పటి నుంచే ఆమెMONEY{#}Adah Sharma;central government;Manam;Husband;WifeMoney: రూ.5 వేల పెట్టుబడితో భారీ ఆదాయం..!Money: రూ.5 వేల పెట్టుబడితో భారీ ఆదాయం..!MONEY{#}Adah Sharma;central government;Manam;Husband;WifeThu, 24 Aug 2023 11:00:00 GMTవృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం డబ్బు ఆదా చేసుకోవాలి.. ఇక వృద్ధాప్యంలో ఒంట్లో సత్తువ ఉండదు.. కష్టపడే అవకాశం ఉండదు.. అందుకే ముందుగానే అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకొని డబ్బును అందుబాటులో ఉంచుకుంటే.. ఆర్థికంగా వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించవచ్చు. ముఖ్యంగా భర్త ఉన్న లేకపోయినా భార్యలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయాల్సిన బాధ్యత మాత్రం భర్తలపై ఉంది. అందుకే మీ భార్య కూడా ఎవరిపైన వృద్ధాప్యంలో ఆధారపడకుండా స్వతహాగా బతకాలి అంటే ఇప్పటి నుంచే ఆమె కోసం డబ్బు ఆదా చేయడం మర్చిపోవద్దు.

భార్యల కోసం లేదా తమకోసం ఆర్థికంగా ఆలోచించేవారు కోసం ఒక అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే నేషనల్ పెన్షన్ సిస్టం స్కీం.. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమైనది పైగా అధిక వడ్డీ కూడా లభిస్తుంది. పదవీ విరమణ తర్వాత మీరు మీ కుటుంబానికి ఆర్థిక భద్రత అందించవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే నేషనల్ పెన్షన్ సిస్టం స్కీం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పథకంలో ప్రతి నెల ఇన్వెస్ట్ చేయవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి జమ చేసినా సరిపోతుంది.  కేవలం 1000 రూపాయలతో ఖాతాను మీ భార్య పేరు మీద లేదా మీ పేరు మీద ప్రారంభించవచ్చు.  ఖాతాదారుడి వయసు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పథకం మెచ్యూర్ అవుతుంది. ఉదాహరణకు మీ వయసు 30 సంవత్సరాలు అనుకుంటే.. నెలకు రూ.5000 చొప్పున జమ చేయాలి.. ప్రతి యేటా పెట్టుబడి పై 10% ఆదాయాన్ని ఖాతాదారుడు పొందుతాడు. అలా 60 సంవత్సరాల కు చేరుకునేసరికి రూ.1.12 కోట్లు ఖాతాదారుడు ఖాతాలో చేరుతాయి. ఇందులో ఖాతాదారుడు రూ.45 లక్షలు తీసుకుంటే.. మిగతా డబ్బును  ప్రతినెల రూ.45,000 మొత్తం లో పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>