Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec33a9e1a-aa70-479f-8b83-3b31be94fa71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec33a9e1a-aa70-479f-8b83-3b31be94fa71-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి, తన కూతురు సుప్రీత అందరికి తెలిసిందే. ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది. ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది. అప్పుడప్పుడు తన ఇనsocialstars lifestyle{#}surekha vani;temple;BEAUTY;bollywood;marriage;supreeta;Heroine;Raccha;Yevaruనెటిజన్ అడిగిన ప్రశ్నకు తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చిన సుప్రీత ...!!నెటిజన్ అడిగిన ప్రశ్నకు తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చిన సుప్రీత ...!!socialstars lifestyle{#}surekha vani;temple;BEAUTY;bollywood;marriage;supreeta;Heroine;Raccha;YevaruThu, 24 Aug 2023 13:15:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి, తన కూతురు సుప్రీత అందరికి తెలిసిందే. ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది. ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది. అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది. ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు. అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ. అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే. ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.ఇండస్ట్రీ పరిచయం కోసం బాగా ఆరాటపడుతుంది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలని బాగా తాపత్రయపడుతూ బాగా ఎక్స్పోజింగ్ లు చేస్తూ ఉంటుంది. అలా తన ఎక్స్పోజింగ్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు జనాలకు పరిచయం చేస్తూనే ఉంటుంది. నిజానికి ఈమె అందాలు మాత్రం మామూలుగా ఉండవని చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్స్ లా అందాలను బయట పెట్టేస్తూ బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.

తన వయసు కేవలం 22 సంవత్సరాలు అయినా కూడా తను చేసే ఎక్స్పోజింగ్ మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు తల్లితో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అసలు ఏ తల్లి కూతుర్లు చేయనంత ఎంజాయ్ వీరిద్దరు చేస్తూ ఉంటారు. వీరిద్దరిని ఇలా చూసి కొంతమంది బాగా ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరి వేషధారణ పై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.కానీ అవేవీ పట్టించుకోకుండా ఈ తల్లి కూతుర్లు లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కూతురు పెళ్లి చేస్తే సురేఖవాణి ఎలా ఉంటుందో తెలియదు కానీ.. తన పెళ్లి కాకముందుకే తన తల్లికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని గతంలో సుప్రీత కొన్ని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా సుప్రీత తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తూ కనిపించింది.ఇక ఓ నెటిజన్.. ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని అడగటంతో.. ఇష్... అని చిరాకుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. అంటే తనకు ఎటువంటి బాయ్ ఫ్రెండ్ లేడు అన్నట్లుగా పంచుకుంది. కానీ గతంలో ఈ బ్యూటీ ఒక అబ్బాయి తో రిలేషన్ షిప్ లో ఉందని కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మరి అతనితో కలిసుందో లేక బ్రేకప్ జరిగిందో మాత్రం తెలియదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>