Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefde2522b-b208-4ad2-9402-d778a56c9601-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefde2522b-b208-4ad2-9402-d778a56c9601-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే ఇంట్రెస్టింగ్గా సెట్ అవుతుంటాయి. అయితే అలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వని జంటలు కూడా ఉన్నాయి . వాళ్లలో ఒకరే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ - స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి .వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఫిలిం కూడా రాలేదు. కాగ ఎన్టీఆర్ అనుష్క నటించిన ఓ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించారు . అది కూడా రెండు నిమిషాలే . వెంకటేష్ అనుష్క శెట్టి నటించిన చింతకాయల రవి సినిమాలో స్పెషల్ సాంగ్లో రెండు నిమిషాలు అలా మెరిసి socialstars lifestyle{#}NTR;ravi anchor;Industry;Heroine;Anushka;Tollywood;anoushka;Cinemaఎన్టీఆర్ తో ఇప్పటివరకు కలిసి యాక్ట్ చేయని స్టార్ హీరోయిన్....!!ఎన్టీఆర్ తో ఇప్పటివరకు కలిసి యాక్ట్ చేయని స్టార్ హీరోయిన్....!!socialstars lifestyle{#}NTR;ravi anchor;Industry;Heroine;Anushka;Tollywood;anoushka;CinemaWed, 23 Aug 2023 19:44:43 GMTసినిమా ఇండస్ట్రీ లో కొన్ని కొన్ని కాంబోలు భలే ఇంట్రెస్టింగ్గా సెట్ అవుతుంటాయి. అయితే అలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వని జంటలు కూడా ఉన్నాయి . వాళ్ల లో ఒకరే టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ - స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి .వీళ్ళిద్దరి కాంబో లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫిలిం కూడా రాలేదు. కాగ ఎన్టీఆర్ అనుష్క నటించిన ఓ సినిమా లో గెస్ట్ పాత్ర లో కనిపించారు . అది కూడా రెండు నిమిషాలే .

వెంకటేష్ అనుష్క శెట్టి నటించిన చింతకాయల రవి సినిమా లో స్పెషల్ సాంగ్లో రెండు నిమిషాలు అలా మెరిసి వెళ్ళిపోతాడు ఎన్టీఆర్ . అది తప్పిస్తే ఇప్పటి వరకు అనుష్క ఎన్టీఆర్ స్క్రీన్ పై ఎక్కడ కలిసి నటించింది లేదు కనిపించింది లేదు. దీంతో అసలు ఎందుకు ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదు అంటూ ఫ్యాన్స్ చర్చించు కుంటున్నారు. అయితే కెరియర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ చాలా బొద్దు గా ఉండేవాడు అన్న విషయం అందరి కీ తెలిసిందే .

అప్పుడు ఎన్టీఆర్ తో నటించడాని కి అనుష్క ఇంట్రెస్ట్ చూపించేది కాదట. ఫిజిక్ పరం గా మ్యాచ్ అవ్వదు అంటూ ఆయన తో వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసిందట . అయితే ఎన్టీఆర్ వెయిట్ తగ్గిన తరువాత ఎన్టీఆర్ క్రేజ్ రేంజ్ ఫుల్ గా మారిపోయింది . డైరెక్టర్స్ అప్పుడు అనుష్కకు ఆయన్ సరసన సినిమా అవకాశాలు ఇవ్వలేకపోయారు . ఈ కారణం గానే అనుష్క ఎన్టీఆర్ ల కాంబో ఇప్పటి వరకు కుదరనే కుదరలేదు . ఇకపై కుదురుతుంది అన్న అసలు కూడా లేవు.ఏదేమైనా అటు ఎన్టీఆర్ అభిమానులు అలాగే అనుష్క ఫ్యాన్స్ కూడా వీరిద్దరి కాంబో కోసం ఎదురు చూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>