Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle94703c90-6274-42a7-a445-d4aa8bd86683-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle94703c90-6274-42a7-a445-d4aa8bd86683-415x250-IndiaHerald.jpgఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ స్కంద ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 26న స్కంద మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేయsocialstars lifestyle{#}boyapati srinu;Music;ram pothineni;Event;Blockbuster hit;silver screen;Darsakudu;Balakrishna;september;Director;Mass;Heroine;Hero;Cinemaఆ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్న నందమూరి బాలయ్య....!!ఆ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్న నందమూరి బాలయ్య....!!socialstars lifestyle{#}boyapati srinu;Music;ram pothineni;Event;Blockbuster hit;silver screen;Darsakudu;Balakrishna;september;Director;Mass;Heroine;Hero;CinemaWed, 23 Aug 2023 16:30:00 GMTఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ స్కంద ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 26న స్కంద మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేయడానికి మేకర్స్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం., ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. స్కంద ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను మేకర్స్ శిల్ప కళా వేదికలో నిర్వహించనున్నట్లు సమాచారం. దర్శకుడు బోయపాటికి మరియు బాలయ్య మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది.వీరిద్దరి కాంబినేషన్ లో మూడు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కాయి. అలాగే హీరో రామ్ కు కూడా బాలయ్య అంటే ఎంతో అభిమానం.

ఈ నేపథ్యంలో  బాలయ్య ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి రాబోతున్నట్లు సమాచారం.. దీనితో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటీకే స్కంద చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు సమాచారం.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్  సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ట్రెండింగ్ గా నిలిచాయి. ఈ పాటలలో రామ్,శ్రీలీల సూపర్ స్టెప్స్ అదరగొట్టారు. ఈ సినిమాలో రామ్, శ్రీలీల కెమిస్ట్రీ కూడా అదిరిపోనున్నట్లు సమాచారం. ఈ సినిమా నుండి విడుదల అయిన గ్లింప్స్ వీడియోలో బోయపాటి తన మార్క్ డైలాగ్స్ తో రామ్ ను ఊర మాస్ లుక్ లో చూపించారు.మరి ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>