TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/vijayabaskar-ravi-shiva-teja85e237b8-b55a-4f05-8f13-68270dd150b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/vijayabaskar-ravi-shiva-teja85e237b8-b55a-4f05-8f13-68270dd150b5-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ బిగ్ బాస్ లోకి వెళ్తే పాపులారిటీ అమాంతం పెరిగిపోతుందని ఎదురు చూసే వారు చాలా ఎక్కువే ఉంటారు. కానీ ఇక్కడ ఒక డైరెక్టర్ కూతురు మాత్రం బిగ్ బాస్ కి వెళ్తే విడాకులు ఇస్తానంటూ తన భర్తకు కండిషన్ పెట్టిందట. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ యూట్యూబ్ నటుడు రవి శివతేజ ఇప్పటికే 400 షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా షణ్ముఖ్ ప్రధాన పాత్రలో వచ్చిన సూర్య వెబ్ సిరీస్ లో కూడా రవితVIJAYABASKAR;RAVI SHIVA TEJA{#}simhaa;Nuvvu Naaku Nachav;ravi anchor;you tube;Wife;surya sivakumar;Bigboss;ravi teja;Ravi;Chitram;Darsakudu;shankar;Director;Cinema;Tollywood;Heroటీవీ: బిగ్ బాస్ కి వెళ్తే విడాకులే.. కండిషన్ ఎవరు పెట్టారంటే..?టీవీ: బిగ్ బాస్ కి వెళ్తే విడాకులే.. కండిషన్ ఎవరు పెట్టారంటే..?VIJAYABASKAR;RAVI SHIVA TEJA{#}simhaa;Nuvvu Naaku Nachav;ravi anchor;you tube;Wife;surya sivakumar;Bigboss;ravi teja;Ravi;Chitram;Darsakudu;shankar;Director;Cinema;Tollywood;HeroWed, 23 Aug 2023 02:00:00 GMTతెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ బిగ్ బాస్ లోకి వెళ్తే పాపులారిటీ అమాంతం పెరిగిపోతుందని ఎదురు చూసే వారు చాలా ఎక్కువే ఉంటారు. కానీ ఇక్కడ ఒక డైరెక్టర్ కూతురు మాత్రం బిగ్ బాస్ కి వెళ్తే విడాకులు ఇస్తానంటూ తన భర్తకు కండిషన్ పెట్టిందట. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ యూట్యూబ్ నటుడు రవి శివతేజ ఇప్పటికే 400 షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా షణ్ముఖ్ ప్రధాన పాత్రలో వచ్చిన సూర్య వెబ్ సిరీస్ లో కూడా రవితేజ నటనకు చాలా మంచి పేరు లభించింది. సినిమాలలో కూడా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా రవి శివతేజ నటించిన చిత్రం ఉస్తాద్.. యంగ్ హీరో శ్రీ సింహ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. కానీ మంచి గుర్తింపు సొంతం చేసుకోలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన షాపింగ్ కామెంట్లు చేస్తారు.

ఉస్తాద్ గురించి మాట్లాడుతూ.. జైలర్ , భోళా శంకర్ వంటి సినిమాలు రావడం వల్లే మా సినిమా ఎక్కువ మందికి రీచ్ కాలేదు అని తెలిపాడు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ లోకి వెళ్తే నా భార్య నాకు విడాకులు ఇచ్చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది. నాకు కూడా ఆ షో  కి వెళ్ళాలన్న ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక రవి శివతేజ భార్య శ్యామల ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ కూతురే. ఈయన నువ్వే కావాలి, జై చిరంజీవ, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు టాలీవుడ్ లో కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర కట్టులో క్లివెజ్ షో తో స్టార్ కిడ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>