Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb4a296d-2211-46ed-bfe6-cec6b0a72194-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb4a296d-2211-46ed-bfe6-cec6b0a72194-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో బాలయ్య దర్శకుల హీరో కాగా సినిమాలోని పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సినిమాలోని తన పాత్ర కోసం బాలయ్య పడే కష్టం అంతాఇంతా కాదు.ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య నటిస్తుండగా ఈ సినిమాలోని బాలయ్య పాత్రకు ఒక వీక్ నెస్ ఉంటుందని ఆ వీక్ నెస్ వల్ల ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య పాత్రకు మతిమరపు ఉండేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేశారని సమాచారం. భగవంత్ కేసరి సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో జరగగా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిsocialstars lifestyle{#}Balakrishna;Arjun Rampal;anil ravipudi;Kesari;Success;News;Cinema;Heroబాలయ్య బాబు మూవీలో చనిపోయే ఆ కీలక పాత్ర ఎవరు.....??బాలయ్య బాబు మూవీలో చనిపోయే ఆ కీలక పాత్ర ఎవరు.....??socialstars lifestyle{#}Balakrishna;Arjun Rampal;anil ravipudi;Kesari;Success;News;Cinema;HeroWed, 23 Aug 2023 15:15:00 GMTస్టార్ హీరో బాలయ్య దర్శకుల హీరో కాగా సినిమాలోని పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సినిమాలోని తన పాత్ర కోసం బాలయ్య పడే కష్టం అంతా ఇంతా కాదు.ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య నటిస్తుండగా ఈ సినిమాలోని బాలయ్య పాత్రకు ఒక వీక్ నెస్ ఉంటుందని ఆ వీక్ నెస్ వల్ల ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య పాత్రకు మతిమరపు ఉండేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేశారని సమాచారం.

భగవంత్ కేసరి సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో జరగగా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. భగవంత్ కేసరి సినిమా రిజల్ట్ విషయం లో సందేహం అక్కర్లేదని ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో సక్సెస్ అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమా తో మరో సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చి అప్ డేట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.నేలకొండ భగవంత్ కేసరి ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరు కాగా సినిమాలో శ్రీలీల పాత్ర కు సంబంధించిన ట్విస్ట్ హైలెట్ గా నిలవనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. బాలయ్యకు విలన్ గా అర్జున్ రాంపాల్సినిమా లో విలన్ గా నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమాను భారీ లెవెల్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య శ్రీలీల కాంబో సీన్లు బాగా వచ్చాయని భగవంత్ కేసరి శ్రీలీల కెరీర్ లో మెమరబుల్ సినిమాగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>